మార్చి 23 గురు చైత్ర శుక్ల విదియ రేవతి వృషభం ఉదయం 10-11 గృహారంభం, సీమంతం
మార్చి 24 శుక్ర శు॥ తదియ అశ్విని మేషం ఉదయం 8-40 అన్నప్రాశన, సాధారణ పనులు
మార్చి 30 గురు శు॥ నవమి పునర్వసు మేషం ఉదయం 8-16 అన్నప్రాశన, సీమంతం, సాధారణ పనులు
ఏప్రిల్ 5 బుధ శు॥ చతుర్దశి ఉత్తర మేషం ఉదయం 7-53 అన్నప్రాశన, నామకరణం, సీమంతం
ఏప్రిల్ 6 గురు పౌర్ణమి హస్త మేషం ఉదయం 7-49 అన్నప్రాశన, నామకరణం, సీమంతం, ప్రయాణం
ఏప్రిల్ 7 శుక్ర చైత్ర కృష్ణ విదియ స్వాతి వృషభం పగలు ఉదయం 9-08 అన్నప్రాశన, నామకరణం, సీమంతం
ఏప్రిల్ 12 బుధ కృ॥ సప్తమి మూల మేషం ఉదయం 7-25 అన్నప్రాశన, నామకరణం, వ్యాపార ప్రారంభం, ప్రయాణం
ఏప్రిల్15 శని కృ॥ దశమి ధనిష్ఠ వృషభం ఉదయం 8-41 అన్నప్రాశన, నామకరణం, సాధారణ పనులు, ప్రయాణం
ఏప్రిల్ 16 ఆది కృ॥ ఏకాదశి శతభిషం వృషభం ఉదయం 8-47 నామకరణం, సాధారణ పనులు, ప్రయాణం
ఏప్రిల్ 23 ఆది వైశాఖ శుక్ల తదియ రోహిణి వృషభం ఉదయం 8-09 అన్నప్రాశన, నామకరణం
ఏప్రిల్ 27 గురు శు॥ సప్తమి పుష్యమి వృషభం ఉదయం 7-53 అన్నప్రాశన, నామకరణం, సాధారణ పనులు
ఏప్రిల్ 30 ఆది శు॥ దశమి మఖ వృషభం ఉదయం 7-42 సీమంతం, వ్యాపారం, సాధారణ పనులు
మే 3 బుధ శు॥ త్రయోదశి హస్త వృషభం ఉదయం 7-30 గృహారంభం, దేవతా ప్రతిష్ఠ
మే 4 గురు శు॥ చతుర్దశి చిత్త మిథునం ఉదయం 10-18 వివాహం, గృహప్రవేశం, అన్నప్రాశన
మే 5 శుక్ర పౌర్ణమి స్వాతి మిథునం ఉదయం 10-14 అన్నప్రాశన, నామకరణం, సీమంతం
మే 7 ఆది వైశాఖ కృష్ణ విదియ అనురాధ కర్కాటకం ఉదయం 11-04 వివాహం, గృహప్రవేశం
మే 10 బుధ కృ॥ పంచమి ఉత్తరాషాఢ తుల సా॥ 6-28 నామకరణం, సీమంతం, వ్యాపార ప్రారంభం
మే 12 శుక్ర కృ॥ సప్తమి శ్రవణం వృషభం ఉదయం 6-54 వివాహం, గృహారంభం, దేవతా ప్రతిష్ఠ
మే 14 ఆది కృ॥ దశమి శతభిషం మిథునం ఉదయం 9-38 వివాహం, గృహారంభం, అన్నప్రాశన
మే 21 ఆది జ్యేష్ఠ శుక్ల విదియ మృగశిర మిథునం ఉదయం 9-11 ఉపనయనం, వివాహం
మే 24 బుధ శు॥ పంచమి పునర్వసు మిథునం ఉదయం 9-57 ఉపనయనం, దేవతా ప్రతిష్ఠ
మే 27 శని శు॥ సప్తమి మఖ మిథునం ఉదయం 8-47 వివాహం, అన్నప్రాశన, నామకరణం
మే 31 బుధ శు॥ ఏకాదశి చిత్త మిథునం ఉదయం 8-39 వివాహం, గృహప్రవేశం, సాధారణ పనులు
జూన్ 3 శని శు॥ చతుర్దశి అనురాధ కర్కాటకం ఉదయం 9-18 వివాహం, నామకరణం. మీనం రాత్రి 1-31 వివాహం, గృహప్రవేశం
జూన్ 8 గురు జ్యేష్ఠ కృష్ణ పంచమి శ్రవణం కర్కాటకం ఉదయం 8-58 ఉపనయనం, వివాహం, అన్నప్రాశన. సింహం పగలు 12-06 ఉపనయనం, వివాహం, అన్నప్రాశన
జూన్ 9 శుక్ర కృ॥ షష్ఠి ధనిష్ఠ మిథునం ఉదయం 7-56 వివాహం, గృహప్రవేశం, దేవతా ప్రతిష్ఠ, వ్యాపారం.
జూన్ 11 ఆది కృ॥ అష్టమి ఉత్తరాభాద్ర కన్య పగలు 2-16 సీమంతం, వ్యాపార ఆరంభం, సాధారణ పనులు
జూన్ 23 శుక్ర ఆషాఢ శుక్ల పంచమి మఖ సింహం ఉదయం 11-09 సీమంతం, సాధారణ పనులు
జూన్ 25 ఆది శు॥ సప్తమి ఉత్తరఫల్గుణి తుల పగలు 3-28 సీమంతం, వ్యాపార ఆరంభం, సాధారణ పనులు
జూన్ 26 సోమ శు॥ అష్టమి హస్త ధనుస్సు సాయంత్రం 6-25 సీమంతం, సాధారణ పనులు, నామకరణం
జూన్ 28 బుధ శు॥ దశమి చిత్త సింహం ఉదయం 10-49 వ్యాపారం, సీమంతం, సాధారణ పనులు, ప్రయాణం
జూలై 1 శని శు॥ త్రయోదశి అనురాధ కన్య పగలు 12-13 నామకరణం, అన్నప్రాశన, వ్యాపారం, సాధారణ పనులు
జూలై 3 సోమ పౌర్ణమి మూల కర్కాటకం ఉదయం 7-20 ప్రయాణం, సీమంతం, వ్యవసాయ పనులు
జూలై 5 బుధ కృ॥ విదియ ఉత్తరాషాఢ కర్కాటకం ఉదయం 7-12 అన్నప్రాశన, సీమంతం, వ్యాపార ప్రారంభం
జూలై 7 శుక్ర కృ॥ పంచమి శతభిషం కర్కాటకం ఉదయం 7-04 సీమంతం, వ్యాపారం, వ్యవసాయ పనులు
జూలై 9 ఆది కృ॥ సప్తమి ఉత్తరాభాద్ర కన్య ఉదయం 11-42 అన్నప్రాశన, సీమంతం, ప్రయాణం, సాధారణ పనులు
జూలై 15 శని కృ॥ త్రయోదశి మృగశిర కన్య ఉదయం 11-18 సాధారణ పనులు
జూలై 20 గురు అధిక శ్రావణ శుక్ల తదియ తుల పగలు 1-39 సీమంతం, వ్యాపారం, సాధారణ పనులు
జూలై 23 ఆది శు॥ పంచమి ఉత్తర కన్య ఉదయం 10-47 సాధారణ పనులు, సీమంతం, అన్నప్రాశన
జూలై 28 శుక్ర శు॥ దశమి అనురాధ కన్య ఉదయం 10-27 సాధారణ పనులు, సీమంతం, ప్రయాణం, అన్నప్రాశన
జూలై 30 ఆది శు॥ ద్వాదశి మూల కన్య ఉదయం 10-19 సాధారణ పనులు, సీమంతం, ప్రయాణం
ఆగస్టు 3 గురు కృ॥ విదియ శతభిషం కన్య ఉదయం 10-04 సాధారణ పనులు, ప్రయాణం
ఆగస్టు 5 శని కృ॥ చవితి ఉత్తరాభాద్ర కన్య ఉదయం 9-56 సీమంతం, సాధారణ పనులు
ఆగస్టు 7 సోమ కృ॥ సప్తమి అశ్విని తుల పగలు 12-39 సాధారణ పనులు, సీమంతం, ప్రయాణం
ఆగస్టు 10 గురు కృ॥ దశమి రోహిణి కన్య ఉదయం 9-36 అన్నప్రాశన, సీమంతం, వ్యాపార ఆరంభం, ప్రయాణం
ఆగస్టు 20 ఆది నిజ శ్రావణ శుక్ల చవితి ధనుస్సు హస్త పగలు 3-57 సీమంతం, వ్యాపార ఆరంభం, ప్రయాణం
ఆగస్టు 21 సోమ శు॥ పంచమి చిత్త వృశ్చికం ప॥ 12-41 ప్రయాణం, సీమంతం, అన్నప్రాశన
ఆగస్టు 26 శని శు॥ దశమి మూల తుల ఉదయం 11-24 వివాహం, సీమంతం, ప్రయాణం. మిథునం రాత్రి 2-46 గృహప్రవేశం
ఆగస్టు 30 బుధ పౌర్ణమి ధనిష్ఠ తుల ఉదయం 11-08 వివాహం, నిశ్చితార్థం, సీమంతం
ఆగస్టు 31 గురు నిజ శ్రావణ కృష్ణ పాడ్యమి శతభిషం వృశ్చికం పగలు 12-02 వివాహం, నిశ్చితార్థం, నామకరణం
సెప్టెంబర్ 2 శని కృ॥ తదియ ఉత్తరాభాద్ర వృశ్చికం పగలు 11-54 వివాహం, గృహప్రవేశం. రేవతి వృషభం రాత్రి 11-26 వివాహం, గృహప్రవేశం
సెప్టెంబర్ 6 బుధ కృ॥ సప్తమి రోహిణి వృశ్చికం పగలు 11-38 వివాహం, గృహారంభం, గృహప్రవేశం, దేవతా ప్రతిష్ఠ
సెప్టెంబర్ 7 గురు కృ॥ అష్టమి మృగశిర వృశ్చికం పగలు 11-34 వివాహం, గృహప్రవేశం
సెప్టెంబర్ 8 శుక్ర కృ॥ నవమి మృగశిర వృశ్చికం ఉదయం 11-30 సీమంతం, నిశ్చితార్థం, సాధారణ పనులు, ప్రయాణం
సెప్టెంబర్ 9 శని కృ॥ దశమి పునర్వసు కర్కాటకం తె॥జా 4-49 గృహారంభం, గృహప్రవేశం
సెప్టెంబర్ 10 ఆది కృ॥ ఏకాదశి పునర్వసు వృశ్చికం ఉదయం 11-22 నామకరణం, గృహారంభం, నిశ్చితార్థం
సెప్టెంబర్ 16 శని భాద్రపద శుక్ల పాడ్యమి హస్త వృశ్చికం ఉదయం 10-59 అన్నప్రాశన, నామకరణం, వ్యాపార ఆరంభం
సెప్టెంబర్ 17 ఆది శు॥ విదియ చిత్త వృశ్చికం ఉదయం 10-55 అన్నప్రాశన, నామకరణం, ప్రయాణం
సెప్టెంబర్ 18 సోమ శు॥ తదియ చిత్త వృశ్చికం ఉదయం 10-51 సీమంతం, నామకరణం, ప్రయాణం
సెప్టెంబర్ 27 బుధ శు॥ త్రయోదశి శతభిషం వృశ్చికం ఉదయం 10-16 నామకరణం, వ్యాపారం, ప్రయాణం
అక్టోబర్ 15 ఆది ఆశ్వయుజ శుక్ల పాడ్యమి చిత్త వృశ్చికం ఉదయం 9-05 అన్నప్రాశన, నామకరణ, సాధారణ పనులు
అక్టోబర్ 16 సోమ శు॥ విదియ స్వాతి వృశ్చికం ఉదయం 9-01 అన్నప్రాశన, విద్యారంభం, నిశ్చితార్థం, వాహనం కొనుగోలు
అక్టోబర్ 18 బుధ శు॥ చవితి అనురాధ వృశ్చికం ఉదయం 8-53 అన్నప్రాశన, సీమంతం, నామకరణం, సాధారణ పనులు
అక్టోబర్ 20 శుక్ర శు॥ షష్ఠి మూల వృశ్చికం ఉదయం 8-45 విద్యారంభం, నిశ్చితార్థం, నామకరణం, ప్రయాణం
అక్టోబర్ 22 ఆది శు॥ అష్టమి ఉత్తరాషాఢ ధనుస్సు పగలు 11-50 సీమంతం, అన్నప్రాశన, నామకరణం.
అక్టోబర్ 24 మంగళ శు॥ దశమి ధనిష్ఠ వృశ్చికం ఉదయం 8-29 దసరా సందర్భంగా వ్యాపార ఆరంభం
అక్టోబర్ 25 బుధ శు॥ ఏకాదశి శతభిషం వృశ్చికం ఉదయం 8-26 వివాహం, గృహప్రవేశం, అన్నప్రాశన
అక్టోబర్ 26 గురు శు॥ ద్వాదశి ఉత్తరాభాద్ర మకరం పగలు 1-04 నామకరణం, సాధారణ పనులు. కర్కాటకం రాత్రి 11-44 గృహప్రవేశం, గృహారంభం
నవంబర్ 1 బుధ ఆశ్వయుజ కృష్ణ చవితి మృగశిర వృశ్చికం ఉదయం 7-58 అన్నప్రాశన, సీమంతం, నిశ్చితార్థం
నవంబర్ 3 శుక్ర కృ॥ షష్ఠి పునర్వసు ధనుస్సు ఉదయం 11-06 గృహారంభం, అన్నప్రాశన, సీమంతం, సాధారణ పనులు
నవంబర్ 4 శని కృ॥ సప్తమి పుష్యమి ధనుస్సు ఉదయం 10-59 అన్నప్రాశన, సీమంతం, నామకరణం, పెళ్లి చూపులు
నవంబర్ 9 గురు కృ॥ ఏకాదశి ఉత్తరఫల్గుణి ధనుస్సు ఉదయం 10-39 సీమంతం, విద్యారంభం, నిశ్చితార్థం
నవంబర్ 16 గురు కార్తిక శుక్ల తదియ మూల ధనుస్సు ఉదయం 10-11 అన్నప్రాశన, సీమంతం,సాధారణ పనులు
నవంబర్ 17 శుక్ర శు॥ చవితి ఉత్తరాషాఢ తుల తె॥జా 5-54 వివాహం, గృహప్రవేశం, ప్రయాణం
నవంబర్ 18 శని శు॥ పంచమి ఉత్తరాషాఢ మకరం పగలు 11-34 వివాహం, సీమంతం, నిశ్చితార్థం
నవంబర్ 19 ఆది శు॥ సప్తమి శ్రవణం ధనుస్సు ఉదయం 10-01 వివాహం, గృహారంభం, అన్నప్రాశన, నామకరణం
నవంబర్ 22 బుధ శు॥ దశమి ఉత్తరాభాద్ర మిథునం రాత్రి 9-02 వివాహం, గృహప్రవేశం
నవంబర్ 23 గురు శు॥ ఏకాదశి రేవతి మిథునం రాత్రి 8-56 వివాహం. కర్కాటకం రాత్రి 9-54 గృహప్రవేశం
నవంబర్ 25 శని శు॥ త్రయోదశి అశ్విని ధనుస్సు ఉదయం 9-36 వివాహం, నిశ్చితార్థం
డిసెంబర్ 1 శుక్ర కార్తిక కృష్ణ చవితి పుష్యమి మిథునం రాత్రి 8-24 గృహప్రవేశం
డిసెంబర్ 2 శని కృ॥ పంచమి పుష్యమి మకరం ఉదయం 10-39 అన్నప్రాశన, సీమంతం, సాధారణ పనులు
డిసెంబర్ 4 సోమ కృ॥ సప్తమి మఖ మకరం ఉదయం 10-31 అన్నప్రాశన, సీమంతం, సాధారణ పనులు
డిసెంబర్ 6 బుధ కృ॥ నవమి ఉత్తర ధనుస్సు ఉదయం 8-53 వివాహం, నిశ్చితార్థం, గృహారంభం
డిసెంబర్ 7 గురు కృ॥ దశమి హస్త ధనుస్సు ఉదయం 8-49 వివాహం, అన్నప్రాశన, సీమంతం
డిసెంబర్ 8 శుక్ర కృ॥ ఏకాదశి చిత్త మకరం ఉదయం 10-15 వివాహం, నిశ్చితార్థం
డిసెంబర్ 15 శుక్ర మార్గశిర శుక్ల తదియ ఉత్తరాషాఢ తుల తె॥జా 4-04 వివాహం, గృహారంభం
డిసెంబర్ 17 ఆది శు॥ పంచమి ధనిష్ఠ మకరం ఉదయం 9-58 వివాహం, పెళ్లి చూపులు
డిసెంబర్ 20 బుధ శు॥ అష్టమి ఉత్తరాభాద్ర కర్కాటకం రాత్రి 8-08 వివాహం, గృహప్రవేశం
డిసెంబర్ 22 శుక్ర శు॥ దశమి అశ్విని మకరం ఉదయం 9-20 వివాహం, నిశ్చితార్థం
డిసెంబర్ 29 శుక్ర కృ॥ విదియ పుష్యమి మకరం ఉదయం 8-52 అన్నప్రాశన, సీమంతం
జనవరి 3 బుధ కృ॥ సప్తమి ఉత్తర మకర-పుష్కర ఉ 8-45 వివాహం
జనవరి 4 గురు కృ॥ అష్టమి హస్త మకర- పుష్కర ఉ 8-43 వివాహం
జనవరి 6 శని కృ॥ దశమి స్వాతి కుంభ-పుష్కర ఉ 9-43 వివాహం
ఫిబ్రవరి 14 బుధ మాఘ శు॥ పంచమి అశ్విని అభిజిత్ ప 11-58, రాతె 4-14 గృహారంభం, గృహప్రవేశం
ఫిబ్రవరి 18 ఆది శు॥ నవమి మృగశిర ధనుస్సు రాతె 3-38 వివాహం, రా 11-48 గృహప్రవేశం
ఫిబ్రవరి 23 శుక్ర శు॥ చతుర్దశి మఖ ధనుస్సు రాతె 3-38 వివాహం
ఫిబ్రవరి 24 శని పౌర్ణమి మఖ మేష-పుష్కర ఉ 10-31 వివాహం
ఫిబ్రవరి 25 ఆది మాఘ కృష్ణ పాడ్యమి ఉత్తర ధనుస్సు రాతె 3-30 గృహారంభం, గృహప్రవేశం
ఫిబ్రవరి 29 సోమ మాఘ కృష్ణ పంచమి స్వాతి అభిజిత్ ప 11-39 వివాహం
మార్చి 3 ఆది కృ॥ సప్తమి అనురాధ అభిజిత్ ప 12-04 వివాహం
మార్చి 6 బుధ కృ॥ ఏకాదశి ఉత్తరాషాఢ సింహం సా 6-15 వివాహం
మార్చి 16 శని ఫాల్గుణ శు॥ సప్తమి రోహిణి మేష- పుష్కర ఉ 9-08 వివాహం, వృషభం ఉ 10-36 గృహారంభం, గృహప్రవేశం
మార్చి 17 ఆది శు॥ అష్టమి మృగశిర వృషభం ఉ 10-32 వివాహం
మార్చి 27 బుధ ఫాల్గుణ కృ॥ విదియ చిత్త మేషం ఉ 8-25 గృహారంభం, గృహప్రవేశం, అభిజిత్ ప 12-02 వివాహం
మార్చి 30 శని కృ॥ పంచమి అనురాధ వృషభం ఉ 9-41 గృహప్రవేశం, వృషభం ఉ 9-41 వివాహం
ఏప్రిల్ 3 బుధ కృ॥ నవమి ఉత్తరాషాఢ వృషభం ఉ 9-25 వివాహం, వృశ్చికం రా 9-49 గృహప్రవేశం
ఏప్రిల్ 4 గురు కృ॥ దశమి శ్రవణం మేషం ఉ 7-54 గృహారంభం, ఉ 9-21 గృహప్రవేశం
ఏప్రిల్ 5 శుక్ర కృ॥ ఏకాదశి ధనిష్ఠ అభిజిత్ ప 11-54 వివాహం