Stray Dogs | మీరు ఎక్కడో రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తుంటే వీది కుక్క కరిస్తే వెంటనే చేయాల్సిన పనేంటో తెలుసా?… మీ ఇంట్లో పెంపుడు కుక్కతో ఆడుతున్నపుడు పొరపాటున అది మిమ్మల్ని కరిస్తే తక్షణమే చేయాల్సిన పనేంటో తెలుసా?… కుక్క కరిస్తే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?.. యాంటి ర్యాబిస్ వాధి వ్యాక్సిన్ ఎలా తీసుకోవాలి?.. కుక్క కరిచినవారు ఎలాంటి ఆహారం తీసుకోవాలి? వంటి విషయాలు తెలుసుకోవాలంటే ఈ వీడియో చూడండి?