pulse active machine | బరువు చూసుకున్నంత ఈజీగా మీ హెల్త్ చెక్ చేసుకోవచ్చు ఈ మిషీన్‌తో
టెక్నాలజీ రోజురోజుకీ కొంతపుంతలు తొక్కుతున్నది. ముఖ్యంగా హెల్త్ సెక్టార్లో కొత్త కొత్త ఆవిష్కరణలు వస్తున్నాయి. ఇటీవల జరిగిన బయో ఎషీయాలో ఓ కొత్త ఆవిష్కరణను పరిచయం చేశారు. బరువు చూసుకున్నంత ఈజీగా మన హెల్త్ చెక్ చేసుకోవచ్చు. అదెలాగో చూడండి వీడియో
pulse active machine | బస్టాండ్లు, షాపింగ్ మాల్స్, మెడికల్ షాపులు, కిరాణ షాపులు వంటి ప్లేసులల్లో రూపాయి కాయిన్ వేసి మనం బరువు చూసుకోవడం తెలుసు. ఇప్పడు అదే మాదిరిగా మన ఆరోగ్యం ఎలా ఉందో కూడా తెలుసు కోవచ్చు. జస్ట్ సింపుల్‌గా మనం బరువు చూసుకున్న ఈజీగా మన హెల్త్ చెక్ చేసుకోవచ్చు. ల్యాబ్‌కే వెళ్లనవసరం లేదు. బస్టాండ్‌లోనో, షాపింగ్ మాల్స్‌లోనో లేదా ఓ మెడికల్ షాపు ముందో ఈ మిషీన్‌తో మీ హెల్త్ చెక్ చేసుకోవచ్చు. ఈ హెల్త్ మిషీన్‌తో ఎలాంటి పరీక్షలు చేసుకోవచ్చో ఈ వీడియోలో చూడండి.
సూది గుచ్చకుండానే వైద్య రీక్షలు చేసే మోడరన్ మిషీన్
Read Today's Latest Health News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Cancer Detection | వ్యక్తుల ముఖాల ఫొటోలతో క్యాన్సర్ ఉందో లేదో చెప్పేయవచ్చు.. కొత్త ఏఐని అభివృద్ధి చేసిన పరిశోధకులు..
Cyclone Arnab | ఏపీలో అర్నబ్ బీభత్సం.. పలు జిల్లాలో ఏడుగురు మృతి
ACB Net | లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డ లీగల్ మెట్రోలజీ ఇన్స్పెక్టర్
MLA Dr. Sanjay | గోదావరి పుష్కరాల ఏర్పాట్లను త్వరితగతిన పూర్తి చేయాలి : ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్
Transport Department | వాహన దారులకు పారదర్శక సేవలు : రవాణా శాఖ
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

