జుట్టు రాలకుండా ఉండటానికి డాక్టర్ కౌముది చెప్పిన చిట్కాలు.. వీడియో
జుట్టు ఎందుకు రాలుతుంది?... ఏ వయసువారికి ఎక్కువగా జుట్టు రాలుతుంది?... హెయిర్‌ఫాల్‌ను కంట్రోల్ చేయడానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?.. బట్టతల ఉన్నవారు హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ చేయించుకోవాచ్చా?.. సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా?.. వంటి సందేహాలకు డాక్టర్ సమాదానాలు, చిట్కాలు..
ఆధునిక, సాంకేతిక యుగంలో ఉరుకులు, పరుగుల జీవితం, సరైన నిద్ర లేకపోవడం, సరైన ఆహారం తీసుకోకపోవడంతోపాటు పని వత్తిడి వల్ల మనిషిని రకరకాల జబ్బులు పట్టి పీడిస్తుంటాయి. చిన్న వయసులోనే జుట్టు రాలిపోవడం అనే సమస్యతో యువత బాధపడుతుంటారు. అసలు జుట్టు ఎందుకు రాలుతుంది?.. జుట్టు రాలిపోవడాన్ని ఆపోచ్చా?, ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే జుట్టు రాలటాన్ని నివారించవచ్చు, ఎలాంటి ఆహారం తీసుకోవాలి అనే అంశాలపై డాక్టర్ కౌముది చెప్పిన చిట్కాలు.. వీడియో
వీడియో
Read Today's Latest Health News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | రైతుల పట్ల ఇలాగేనా ప్రవర్తించేది.. గజ్వేల్ ఎమ్మార్వోపై కేటీఆర్ ఆగ్రహం
గరీబ్‌పేట గ్రామంలో కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
‘సర్ ప్రక్రియపై నిష్పాక్షిక విచారణ జరపాలి’
‘యుద్ధాలతో మానవాళికి అపార నష్టం.. శాంతితోనే ప్రపంచ ప్రగతి’
ట్రెండింగ్ వార్తలు
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!

