సుశ్లోకం నిరుత్సాహస్య దీనస్య శోక పర్యాకులాత్మనః సర్వార్థావ్యవసీదంతి వ్యసనం చాధిగచ్ఛతి నిరుత్సాహంతో, దైన్యంతో ఏడుస్తూ ఏ పనిచేసినా అది సత్ఫలితాన్నివ్వదు. అందువల్ల సంతోషంతో, కార్యసాధనా దృక్పథంతో పట్టుదలతో పనిచేసినచో పని పూర్తవుతుంది. టి.సుధాకరశర్మ