శుభాలకు సంకేతం
స్వస్తిక్ అనేది మన సంప్రదాయంలో శుభానికి సంకేతంగా ఉన్న ఒక చిహ్నం. ఇందులో కొన్ని విశిష్టతలను మనం గమనించవచ్చు. స్వస్తి కలిగించేది స్వస్తిక్. అంటే శుభాలను ప్రసాదించేది అని అర్థం. స్వస్తిక్లోని అన్ని కోణాలూ సవ్యదిశగా చూస్తూ ఉంటాయి. సవ్యదిశగా చేసే ప్రయాణాన్ని ప్రదక్షిణం అంటారు.
స్వస్తిక్ అనేది మన సంప్రదాయంలో శుభానికి సంకేతంగా ఉన్న ఒక చిహ్నం. ఇందులో కొన్ని విశిష్టతలను మనం గమనించవచ్చు. స్వస్తి కలిగించేది స్వస్తిక్. అంటే శుభాలను ప్రసాదించేది అని అర్థం. స్వస్తిక్లోని అన్ని కోణాలూ సవ్యదిశగా చూస్తూ ఉంటాయి. సవ్యదిశగా చేసే ప్రయాణాన్ని ప్రదక్షిణం అంటారు. అది దేవతల అనుగ్రహాన్ని మనపై వర్షింపజేసి మనకు సకల శుభాలనూ ప్రసాదిస్తుంది.
తూర్పు నుంచి బయలుదేరితే సవ్యదిశగా చేసే ప్రయాణంలో గమ్యం ఉత్తరం అవుతుంది. ఉత్తరం అంటే ఉన్నదానికంటె శ్రేష్ఠమైనది (ఉత్, తరం). మేలైనది అని అర్థం. కనుక శ్రేయోదాయకమైన గమనాన్ని సూచిస్తుందిది. మరికొందరి దృష్టిలో స్వస్తిక్ గుర్తు సూర్యుడికి సంకేతం. వెలుగు, విద్య, జ్ఞానం మొదలైనవాటికి సూర్యుడు ప్రతీక. సూర్యుడి సంజ్ఞగా భావించే స్వస్తిక్ శుభసూచకమని మన పెద్దల అభిప్రాయం.
Read Today's Latest Devotional News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Election Commission | ఎన్నికల సంఘానికి మాజీ ఐఏఎస్, ఐఎఫ్ఎస్ అధికారుల మద్దతు.. 124 మంది బహిరంగ లేఖ
Priyanka Gandhi | ‘దేశంలో ప్రజాస్వామ్యం లేదా..?’ కేంద్ర ప్రభుత్వంపై ప్రియాంకాగాంధీ ఫైర్
నాలుగోసారి ‘మిస్టర్ సింగరేణి’గా రామకృష్ణ
Sonam Wangchuk | నాయకులను రేపటిలోగా విడుదల చేయకపోతే.. నిరాహార దీక్ష చేస్తా: సోనమ్ వాంగ్‌చుక్
SA vs AUS | రెన్షా ‘తొలి డబుల్’ చేజారే.. తొలి ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా ఆలౌట్..!
ట్రెండింగ్ వార్తలు
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!

