దారుణం : ఇద్దరు బాలికలపై సామూహిక లైంగిక దాడి

జైపూర్ : రాజస్ధాన్‌లోని ఆల్వార్ జిల్లాలో రెండు వేర్వేరు ఘటనల్లో ఇద్దరు టీనేజ్ బాలికలపై సామూహిక లైంగిక దాడి జరిగింది. ఆదివారం 19 ఏండ్ల బాలికను కిడ్నాప్ చేసిన ఏడుగురు వ్యక్తులు ఆమెపై సామూహిక లైంగిక దాడికి పాల్పడగా, సోమవారం 16 ఏండ్ల బాలికను అపహరించి నలుగురు వ్యక్తులు ఆమెను లైంగిక వేధింపులకు గురిచేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం జులై 4న ఇంటి నుంచి బయటకు వచ్చిన 19 ఏండ్ల బాలికను అపహరించిన ఏడుగురు వ్యక్తులు ఆమెపై అల్వార్‌లోని మూడు వేర్వేరు ప్రాంతాల్లో సామూహిక లైంగిక దాడికి పాల్పడ్డారు.
నిందితులను తాహిర్ అలి, సద్దాం, సాజిద్, వాసం, పర్వేజ్, చతుర్, అర్బాజ్లుగా గుర్తించారు. బాలికపై లైంగిక దాడికి తెగబడ్డ అనంతరం ఆమెను నిందితులు రోడ్డుపై విడిచిపెట్టి వెళ్లారని పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు వేగవంతం చేశామని ఆల్వార్ పోలీసులు తెలిపారు. ఇక సోమవారం మంచినీరు తీసుకువచ్చేందుకు ఆల్వార్ ప్రాంతంలో తన ఇంటి నుంచి బయటకు వచ్చిన 16 ఏండ్ల బాలికను కారులో అపహరించిన నిందుతులు వాహనంలోనే ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డారు. కృష్ణగర్ బాస్ ప్రాంతంలో గ్రామస్తులు ముగ్గురు నిందితులను పట్టుకుని పోలీసులకు అప్పగించగా మరో నిందితుడి కోసం గాలిస్తున్నారు.
Read Today's Latest Crime News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘ఓటరు నమోదులో వేగం పెంచాలి… రేవంత్ రెడ్డిని గద్దె దించాలి’
‘పిల్లలపై లైంగిక నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలి’
Harish Rao | చంద్రబాబు నాయుడు ఏపీకి కరువు లేకుండా చేశారు.. తెలంగాణకు కరువు తెచ్చిందే కాంగ్రెస్ : హరీశ్ రావు
‘భూసార పరిరక్షణతోనే అధిక దిగుబడులు’
‘ఎమ్మెల్సీ ఓటు నమోదుకు అర్హులు దరఖాస్తు చేసుకోవాలి’
ట్రెండింగ్ వార్తలు
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?

