రోడ్డు ప్రమాదంలో ముగ్గురికి గాయాలు

యాచారం : ద్విచక్ర వాహనాన్ని కారు ఢీకోన్న ప్రమాదంలో ముగ్గురు యువకులకు తీవ్ర గాయాలైన సంఘటన మండలంలోని చింతపట్ల గేటు సమీపంలో గురువారం చోటు చేసుకుంది. సీఐ లింగయ్య కథనం ప్రకారం.. చింతపట్ల గ్రామానికి చెందిన లింగంపల్లి వినయ్‌కుమార్, లింగంపల్లి రోహిత్, ఉంగరాల శషాంక్లు ఆక్టీవా వాహనంపై పరీక్ష రాసేందుకు వెళ్తున్నారు. చింతపట్ల గేటు సమీపంలో ఎదురుగా వస్తున్న ఆల్టో కారు డ్రైవర్ నిర్లక్ష్యంతో ఆక్టీవాను బలంగా ఢీకొట్టింది. ప్రమాదంలో వినయ్‌కుమార్, రోహిత్, శషాంక్లు తీవ్రంగా గాయపడ్డారు. వారిని స్థానికులు చికిత్స నిమిత్తం దవాఖానకు తరలించారు. ఈమేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Read Today's Latest Crime News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘అన్నివర్గాలను అంధకారంలోకి నెట్టిన రేవంత్ సర్కార్’
Suspension | ‘నమస్తే తెలంగాణ’ కథనానికి స్పందన..తహసీల్దార్ సస్పెన్షన్
గోన రవీందర్ రావుకు మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి పరామర్శ
Health tips | నెయ్యి తింటే బరువు పెరుగుతారా.. నిపుణులు ఏమంటున్నారంటే..?
RC 17 | రామ్ చరణ్ – సుకుమార్ సినిమా ప్రారంభోత్సవానికి వేళాయె.. ఆసక్తికర పోస్ట్ పెట్టిన దర్శకుడి భార్య!
ట్రెండింగ్ వార్తలు
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?

