మూసి ఉన్న కిరాణా దుకాణంలో చోరి

శంషాబాద్ : ఓ కిరాణా దుకాణంలో చోరి జరిగిన ఘటన ఆదివారం శంషాబాద్ ఆర్జీఐఏ పోలీసుస్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… శంషాబాద్ లోని రాళ్లగూడ రోడ్డుపై ఉన్న విఠల్ కిరాణాదుకాణం దారులు రాత్రి షాప్ మూసివేసి ఇంటికి వెళ్లి పోయారు. ఉదయం వచ్చి చూడగా గుర్తు తెలియని దుండగులు షట్టర్ తాళాలు పగలగొట్టి కిరాణా సామాన్లు చోరి చేసుకొని పరారైరయ్యారు. సుమారు 3 లక్షల విలువ చేసే సరుకులు చోరి జరిగిఉండవచ్చని అనుమానిస్తున్నారు. ఈ మేరకు బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.
Read Today's Latest Crime News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

