War 2 Advance Booking | నందమూరి అభిమానులకు శుభవార్త. జూనియర్ ఎన్టీఆర్, హృతిక్ రోషన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న వార్ 2 సినిమా మరో నాలుగు రోజుల్లో(ఆగస్టు 14న) ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే. భారీ అంచనాల మధ్య రాబోతున్న ఈ సినిమాకు సంబంధించి అడ్వాన్స్ బుకింగ్‌లు నేటినుంచి ప్రారంభమయ్యాయి. ప్రముఖ బుకింగ్ వెబ్‌సైట్స్ బుక్ మై షోలతో పాటు డిస్ట్రిక్ట్ యాప్‌లలో ఈ సినిమా టికెట్లు ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయి.
హిందీ వెర్షన్లో ఈ సినిమా రన్ టైమ్ 2 గంటల 53 నిమిషాలు కాగా, తెలుగు, తమిళ వెర్షన్లు 2 గంటల 51 నిమిషాల నిడివితో వస్తున్నాయి. సెన్సార్ బోర్డు ఈ సినిమాకు ‘U/A’ సర్టిఫికెట్ ఇచ్చింది.
Are you ready to witness the CARNAGE in cinemas from August 14th?
BOOK TICKETS NOW for #War2 and let us give you an experience to cherish for the rest of your lives 🔥🔥
Releasing in Hindi, Telugu & Tamil in theatres worldwide! https://t.co/5uc5EmwumW | https://t.co/lXCDuadpTC… pic.twitter.com/30uuqefKPZ— Jr NTR (@tarak9999) August 10, 2025