ఇక నాన్‌స్టాప్ నవ్వులే..
తనదైన బ్రాండ్ కామెడీతో గుర్తింపు పొందారు దర్శకుడు కేవీ అనుదీప్. విభిన్న కథా చిత్రాలతో యూత్‌లో క్రేజ్ తెచ్చుకున్నారు విశ్వక్సేన్. వీరిద్దరి కలయికతో రాబోతున్న తాజా చిత్రం ‘ఫంకీ’.
తనదైన బ్రాండ్ కామెడీతో గుర్తింపు పొందారు దర్శకుడు కేవీ అనుదీప్. విభిన్న కథా చిత్రాలతో యూత్‌లో క్రేజ్ తెచ్చుకున్నారు విశ్వక్సేన్. వీరిద్దరి కలయికతో రాబోతున్న తాజా చిత్రం ‘ఫంకీ’. కయాదు లోహర్ కథానాయిక. సూర్యదేవర నాగవంశీ, సాయిసౌజన్య నిర్మాతలు. శుక్రవారం ఈ సినిమా టీజర్ విడుదలైంది. ఇందులో విశ్వక్సేన్ సినీ దర్శకుడి పాత్రలో కనిపించారు. సినిమా కథ నేపథ్యంలో టీజర్ ఆద్యంతం వినోదాత్మకంగా సాగింది.
పంచ్ డైలాగ్‌లు నవ్వుల్ని పంచాయి. దర్శకుడు అనుదీప్ తనశైలి వినోదంతో సినిమాను తీర్చిదిద్దాడని టీజర్‌ను చూస్తే అర్థమవుతున్నది. విశ్వక్సేన్, కయాదు లోహర్ జోడీ బాగా కుదిరింది. రెండున్నర గంటలు ప్రేక్షకుల్ని నవ్వుల్లో ముంచెత్తే సంపూర్ణ వినోదభరిత చిత్రమిదని మేకర్స్ తెలిపారు. ఈ చిత్రానికి సంగీతం: భీమ్స్ సిసిరోలియో, నిర్మాణ సంస్థలు: సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్, రచన-దర్శకత్వం: అనుదీప్ కేవీ.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kaleshwaram | ఎట్టకేలకు బరాజ్‌ల రిపేర్.. కరువు నేపథ్యంలో కాళేశ్వరం మరమ్మతులకు కార్యాచరణ
BJP MLAs | మహిళలపై నేరాల్లో బీజేపీ ఎమ్మెల్యేలు టాప్.. ఏడీఆర్ సంచలన నివేదిక!
Internet | ముదురుతున్న యుద్ధం.. ఇంటర్నెట్కు కష్టం.. యూపీఐ, వాట్సాప్ సహా పలు సేవలపై ఎఫెక్ట్!
Godzilla El Nino | మరో 7-8 నెలలు ఎల్ నినో గండం.. 2027 అత్యంత వేడి సంవత్సరంగా మారే ప్రమాదం!
కృష్ణా, గోదావరిని వదిలేసిన సర్కార్
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

