ఆలోచింపజేసే కథాంశంతో..
‘35 చిన్నకథ కాదు’ ఫేం విశ్వదేవ్ హీరోగా ఓ చిత్రం రూపొందుతున్నది. నర్సి రాజగిరి దర్శకుడు.
‘35 చిన్నకథ కాదు’ ఫేం విశ్వదేవ్ హీరోగా ఓ చిత్రం రూపొందుతున్నది. నర్సి రాజగిరి దర్శకుడు. గంగాధర్ నిర్మాత. కొత్త తరహా కాన్సెప్ట్‌తో ఈ సినిమా రూపొందనున్నదని, అన్ని వర్గాలకూ ఆనందాన్ని పంచే, ఆలోచింపజేసే కథాంశంతో ఈసినిమాను తెరకెక్కిస్తున్నామని మేకర్స్ తెలిపారు. శ్రీ తులసీ క్రియేటివ్ వర్క్ నిర్మిస్తున్న ఈ సినిమాకు సంబంధించిన ఇతర వివరాలు త్వరలోనే వెల్లడికానున్నాయి.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

