గుప్తనిధుల నేపథ్యంలో ‘నాగబంధం’
విరాట్‌కర్ణ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ‘నాగబంధం’. ‘ది సీక్రెట్ ట్రెజర్' ఉపశీర్షిక. అభిషేక్ నామా దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని కిషోర్ అన్నపురెడ్డి నిర్మిస్తున్నారు. నభా నటేష్, ఐశ్వర్యమీనన్ కథానాయికలు. ప్రస్తుతం నాయకానాయికలపై గణేష్ ఆచార్య నృత్య దర్శకత్వంలో ఓ పాట చిత్రీకరణ జరుగుతున్నది.
విరాట్‌కర్ణ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ‘నాగబంధం’. ‘ది సీక్రెట్ ట్రెజర్’ ఉపశీర్షిక. అభిషేక్ నామా దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని కిషోర్ అన్నపురెడ్డి నిర్మిస్తున్నారు. నభా నటేష్, ఐశ్వర్యమీనన్ కథానాయికలు. ప్రస్తుతం నాయకానాయికలపై గణేష్ ఆచార్య నృత్య దర్శకత్వంలో ఓ పాట చిత్రీకరణ జరుగుతున్నది. అభే స్వరపరచిన ఈ పాటను కాలభైరవ, అనురాగ్ కులకర్ణి, మంగ్లీ ఆలపించారు. కాసర్ల శ్యామ్ గీత రచన చేశారు. ‘పాన్ ఇండియా చిత్రమిది. పురాణ ఇతిహాసాల నుంచి ప్రేరణ పొంది ఈ కథను రాసుకున్నాం.
పద్మనాభస్వామి, పూరి జగన్నాథ దేవాలయాల్లో ఇటీవల కనుగొనబడిన గుప్తనిధుల నుంచి ప్రేరణ పొంది ఆధ్యాత్మిక సాహసోపేతమైన ప్రయాణంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాం. విష్ణు దేవాలయాల చుట్టూ ఉన్న రహస్యాన్ని ఈ సినిమాలో ఆవిష్కరిస్తున్నాం’ అని చిత్రబృందం పేర్కొంది. ఈ చిత్రానికి కెమెరా: సౌందర్‌రాజన్, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: అభిషేక్ నామా.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
Night Routine Habits | రాత్రి ఈ 6 పనులు చేస్తున్నారా? మీ జీవితంలో అద్భుతమైన మార్పు ఖాయం!
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

