ప్రేమ కోసం ప్రతీకారం
విరాజ్ రెడ్డి చీలం హీరోగా రూపొందుతోన్న హారర్ ఎంటైర్టెనర్ ‘గార్డ్'. ‘రివెంజ్ ఫర్ లవ్' అనేది ఉపశీర్షిక. విమీ లినోర్డ్, శిల్పా బాలకృష్ణ కథానాయికలు. జగ పెద్ది దర్శకుడు. అనసూయ రెడ్డి నిర్మాత. ఈ నెల 28న సినిమా విడుదల కానుంది.
విరాజ్ రెడ్డి చీలం హీరోగా రూపొందుతోన్న హారర్ ఎంటైర్టెనర్ ‘గార్డ్’. ‘రివెంజ్ ఫర్ లవ్’ అనేది ఉపశీర్షిక. విమీ లినోర్డ్, శిల్పా బాలకృష్ణ కథానాయికలు. జగ పెద్ది దర్శకుడు. అనసూయ రెడ్డి నిర్మాత. ఈ నెల 28న సినిమా విడుదల కానుంది. సోమవారం ఈ సినిమా ట్రైలర్‌ని వినూత్నంగా విడుదల చేశారు. 12మంది టాలీవుడ్ ప్రముఖుల చేతులమీదుగా ఈ ట్రైలర్ లాంచ్ జరగడం విశేషం.
హీరోలు శ్రీకాంత్, తరుణ్, నిఖిల్ సిద్దార్థ్, సుధీర్‌బాబు, సుశాంత్, ఆది, అశ్విన్‌బాబు, సన్నీ వీజే, సామ్రాట్ ప్రిన్స్, మ్యూజిక్ డైరెక్టర్ తమన్, దర్శకుడు, వ్యాఖ్యాత ఓంకార్ అందరూ కలిసి తమ సోషల్ మీడియా ఖాతాల ద్వారా ఈ ట్రైలర్‌ని విడుదల చేసి చిత్ర యూనిట్‌కు శుభాకాంక్షలు అందించారు. ఈ చిత్రానికి కెమెరా: మార్క్ కెన్ఫీల్డ్, సంగీతం: సిద్దార్థ్ సదాశివుని, ప్రణయ్ కాలేరు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Elon Musk | అమెరికాలో ప్రతి చిన్నారికి SpaceX షేర్ ఇస్తా.. ఎలాన్ మస్క్ సంచలన ప్రకటన!
Akhilesh Yadav | బీజేపీ కుట్రపూరితంగా విపక్షాలను ఓట్లను తొలగిస్తున్నది : అఖిలేష్ యాదవ్
Dasoju Sravan | ఎల్‌నినో సంక్షోభం ప్రకృతి వైపరిత్యం కాదు.. కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థతే.. 23 ప్రశ్నలతో దాసోజు శ్రవణ్ బహిరంగ లేఖ
Osteoporoses | చిన్న వయసులోనే ఎముకల బలంపై శ్రద్ధ.. ఆస్టియోపోరోసిస్ ముప్పును తగ్గించుకోండిలా..
Ganja Seized | వాహనాల తనిఖీలో ఐదు కిలోల గంజాయి స్వాధీనం..భార్యభర్తల అరెస్ట్
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

