Venkat Prabhu | సీక్రెట్‌గా విజయ్ దళపతి 68 ఈవెంట్.. కొత్త అప్డేట్ ఇదే..!
Venkat Prabhu | కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ (Vijay) రీసెంట్గా దళపతి 68 (Thalapathy 68) ప్రాజెక్ట్‌తో బిజీ అయినట్టు వార్త బయటకు వచ్చింది. కొన్ని రోజుల క్రితం వెంకట్ ప్రభు (Venkat Prabhu) అండ్ దళపతి విజయ్ టీం లాస్ ఏంజెల్స్‌లో ల్యాండ్ కాగా.. లుక్ టెస్ట్ పూర్తయినట్టు అప్డేట్ అందించారు మేకర్స్.
Venkat Prabhu | కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ (Vijay) ప్రస్తుతం లియో సినిమాలో నటిస్తున్నాడని తెలిసిందే. ఈ చిత్రం అక్టోబర్ 19న ప్రేక్షకుల ముందుకు రానుంది. విజయ్ రీసెంట్గా దళపతి 68 (Thalapathy 68) ప్రాజెక్ట్‌తో బిజీ అయినట్టు వార్త కూడా బయటకు వచ్చింది. కొన్ని రోజుల క్రితం వెంకట్ ప్రభు (Venkat Prabhu) అండ్ దళపతి విజయ్ టీం లాస్ ఏంజెల్స్‌లో ల్యాండ్ కాగా.. లుక్ టెస్ట్ పూర్తయినట్టు అప్డేట్ అందించారు మేకర్స్.
తాజాగా మరో ఇంట్రెస్టింగ్ వార్త ఇండస్ట్రీ సర్కిల్లో రౌండప్ చేస్తోంది. తాజా టాక్ ప్రకారం దళపతి 68 పూజా కార్యక్రమాలు పూర్తయ్యాయి. షూటింగ్ రేపటి నుంచి షురూ కానుంది. అంతేకాదు ఏఐ టెక్నాలజీతో ఓ పాటను షూట్ చేయబోతున్నారని ఇన్సైడ్ టాక్. ఈ పాట కోసం భారీ సెట్ కూడా వేశారని ఇన్సైడ్ టాక్. రాజు సుందరం మాస్టర్ ఈ పాటకు కొరియోగ్రఫీ చేయబోతున్నాడు.
పొలిటికల్ థ్రిల్లర్ జోనర్లో పాన్ ఇండియా స్టోరీతో వస్తున్న దళపతి 68 చిత్రంలో విజయ్ డ్యుయల్ రోల్లో నటిస్తున్నాడని తెలిసిందే. తాజా సాంగ్ యంగ్ విజయ్‌పై ఉండబోతుందట. పూజా ఈవెంట్ ఫొటోలు, వీడియోలను లియో రిలీజ్ తర్వాత షేర్ చేయనున్నారట మేకర్స్. వెంకట్ ప్రభు..భవిష్యత్‌కు స్వాగతం అంటూ లుక్ టెస్ట్ లొకేషన్లో విజయ్ ఉన్న స్టిల్ షేర్ చేయగా నెట్టింట వైరల్ అవుతోంది.
దళపతి 68లో అలనాటి అందాల హీరోయిన్ జ్యోతిక (Jyothika) ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోంది. సెకండ్ హీరోయిన్ ఎవరనే దానిపై క్లారిటీ రావాల్సి ఉంది. ఈ చిత్రంలో ఎస్జే సూర్య (SJ Suryah) విలన్‌గా కనిపించబోతున్నట్టు సమాచారం. దళపతి 68 మూవీని ఏజీఎస్ ఎంటర్టైన్మెంట్ ప్రొడక్షన్ బ్యానర్‌పై తెరకెక్కిస్తున్నారు. యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తున్నాడు.
దళపతి 68 ఈవెంట్ అప్డేట్..
#Thalapathy68 : Pooja Done⭐
• Full Fledged Shoot Starts From Tomorrow (OCTOBER 3)🔥
• Shoot Starts With Song Portion Using AI Technology😎
• To Show Young #ThalapathyVijay ❤️
• Pooja Video & Still Will Be Released After Release Of #LEO 🤝🏾#YuvanShankarRaja | #VenkatPrabhu— Saloon Kada Shanmugam (@saloon_kada) October 2, 2023
లాస్ ఏంజెల్స్‌లో విజయ్..
Welcome to the future!!! #Thalapathy68 @actorvijay @archanakalpathi pic.twitter.com/snWrqMEjfU
— venkat prabhu (@vp_offl) August 31, 2023
ఎయిర్‌పోర్టులో విజయ్..
Thalapathy Tharisanam 💙#ThalapathyVijay & the #Thalapathy68 team, accompanied by @vp_offl & @archanakalpathi, arrived at Los Angeles International Airport ✈️ (LAX) at 12:30 AM today. They traveled from Chennai to Los Angeles via Singapore & Tokyo on Singapore Airlines Flight. pic.twitter.com/HgzLX5FHGW
— KARTHIK DP (@dp_karthik) August 30, 2023
లియో గ్లింప్స్, పాటలపై ఓ లుక్కేయండి మరి..
లియో టైటిల్ ప్రోమో..
హెరాల్డ్ దాస్ గ్లింప్స్ వీడియో..
ఆంటోనీ దాస్ గ్లింప్స్ వీడియో..
నా రెడీ ఫుల్ లిరికల్ వీడియో సాంగ్..
నా రెడీ సాంగ్ ప్రోమో..
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dragon | ఎన్టీఆర్ ‘డ్రాగన్’లో భారీ సాంగ్.. రామోజీ ఫిల్మ్ సిటీలో ప్రత్యేక సెట్, ఫ్లాష్బ్యాక్పై ఆసక్తికరమైన టాక్!
Heavy rain | చెన్నైలో వర్ష బీభత్సం.. పలు జిల్లాలకు ‘ఆరెంజ్ అలర్ట్’
Bigg Boss 10 | బిగ్‌బాస్ తెలుగు 10లో అదిరిపోయే ట్విస్ట్.. షాలిని ఎలిమినేట్ అంటూ సీక్రెట్ రూమ్‌లోకి!
NRI | ఐర్లాండ్‌లో ఘనంగా బతుకమ్మ వేడుకలు
RTC bus | ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు.. 15 మందికి గాయాలు : వీడియో
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

