విజయ్ దేవరకొండ మైథలాజికల్ యూనివర్స్
అగ్ర హీరో విజయ్ దేవరకొండ ఇటీవలే ఓ భారీ ప్రాజెక్ట్‌కు శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. ‘హాయ్ నాన్న’ ఫేమ్ శౌర్యువ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని అంతర్జాతీయ ప్రమాణాలతో, హాలీవుడ్ సాంకేతిక నిపుణుల భాగస్వామ్యంలో తెరకెక్కించబోతున్నారు.
అగ్ర హీరో విజయ్ దేవరకొండ ఇటీవలే ఓ భారీ ప్రాజెక్ట్‌కు శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. ‘హాయ్ నాన్న’ ఫేమ్ శౌర్యువ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని అంతర్జాతీయ ప్రమాణాలతో, హాలీవుడ్ సాంకేతిక నిపుణుల భాగస్వామ్యంలో తెరకెక్కించబోతున్నారు. అనౌన్స్మెంట్ సందర్భంగా విడుదల చేసిన ఫస్ట్‌లుక్ సినిమాపై అంచనాల్ని పెంచింది. సోమవారం ఈ చిత్రాన్ని లాంఛనంగా ప్రారంభించారు. ముహూర్తపు సన్నివేశానికి హీరో నాని క్లాప్‌నిచ్చారు.
మైథలాజికల్ యూనివర్స్ బ్యాక్‌గ్రౌండ్‌లో ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నారు. హౌస్ ఆఫ్ ది డ్రాగన్, ఫాల్ఔట్ వంటి చిత్రాలకు పనిచేసిన అలెజాండ్రో మార్జినెజ్ సినిమాటోగ్రాఫర్‌గా, బ్యాట్‌మ్యాన్ ఫరెవెర్ చిత్రానికి వీఎఫ్ఎక్స్ సూపర్వైజర్గా పనిచేసిన ఎరిక్ డస్ట్ ఈ సినిమాకు వర్క్ చేస్తుండటం విశేషం. వైరా ఎంటర్టైన్మెంట్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: హేషమ్ అబ్దుల్ వాహాబ్, ప్రొడక్షన్ డిజైనర్: సురేష్ సెల్వరాజన్, రచన-దర్శకత్వం: శార్యువ్.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
పీఎం శ్రీ ప్రధానోపాధ్యాయులకు బెంగళూరులో శిక్షణ
ఎంజీయూలో వినూత్న కార్యక్రమం.. ‘ఎర్న్ వైల్ యు లెర్న్’
ACB Net | రెవెన్యూ రికార్డులో పేరును సరిదిద్దేందుకు లంచం డిమాండ్..ఏసీబీకి చిక్కిన జీపీవో
Supreme Court: చదువుకున్నవాళ్లు డిజిటల్ అరెస్టు ఎలా అవుతున్నారు.. సుప్రీంకోర్టు షాక్
కాంగ్రెస్ సర్కార్‌కు గ్రాడ్యూయేట్లు బుద్ధి చెప్పాలి : తక్కెళ్లపల్లి రవీందర్ రావు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?

