Vijay Devarakonda | పెళ్లి చూపులు తర్వాత ఫుల్ ట్యాంక్ కొట్టించా : విజయ్ దేవరకొండ
The Devarakonda | పెళ్లి చూపులు, అర్జున్ రెడ్డి, గీతగోవిందం సినిమాలతో తనకంటూ సెపరేట్ స్టార్డమ్ సంపాదించాడు టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ. ఈ నటుడు ప్రస్తుతం ఫ్యామిలీ స్టార్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్న విషయం తెలిసిందే.
The Vijay Devarakonda | పెళ్లి చూపులు, అర్జున్ రెడ్డి, గీతగోవిందం సినిమాలతో తనకంటూ సెపరేట్ స్టార్డమ్ సంపాదించాడు టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ. ఈ నటుడు ప్రస్తుతం ఫ్యామిలీ స్టార్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్న విషయం తెలిసిందే. ఏప్రిల్ 5న విడుదల కానున్న ఈ సినిమాలో మృణాళ్ ఠాకూర్ కథనాయికగా నటిస్తుండగా.. పరశురాం (Parasuram) దర్శకత్వం వహిస్తున్నాడు. శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజు, శిరీష్ నిర్మిస్తున్నారు. ఇక విడుదలకు ఇంకా ఒక్కరోజే మిగిలిఉండటంతో వరుస ప్రమోషన్స్‌లో పాల్గొటుంది ఫ్యామిలీ స్టార్ టీం. ఈ నేపథ్యంలోనే ఓ ఇంటర్వ్యూలో పాల్గోన్న విజయ్ తన మిడిల్ క్లాస్ లైఫ్ గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు.
తాను బండిలో కూడా పెట్రోల్ ఎప్పుడు ఫుల్ ట్యాంకు కొట్టించలేదు. ఎప్పుడు రెడ్ సింబల్‌పై కొట్టుకుంటూ ఉండేది. పెళ్లి చూపులు సినిమా తర్వాతే నా బండిలో ఫుల్ కొట్టించాను అంటూ విజయ్ చెప్పుకొచ్చాడు. అయితే ఈ కామెంట్స్‌పై కొందరూ సపోర్ట్ చేస్తుండగా.. మరికొందరూ విజయ్ మరీ అంత పూర్ కాదు రిచ్ ఫ్యామిలీ నుంచే వచ్చాడు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Indian Roller | పాలపిట్టను విడుదల చేసిన ఘటనపై కేసు నమోదు
World Cup | ఇండియాలో వరల్డ్ కప్ టోర్నీకి పాకిస్తాన్ దూరం.. జట్టు పర్యటనకు అనుతివ్వని పీసీబీ
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Muskan Rastogi | బ్లూ డ్రమ్ మర్డర్ కేసు.. జైలులోనే నిందితురాలు, 10 నెలల కూతురు.. చిన్నారి దత్తత కోరుతూ పిటిషన్
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

