Vani kapoor: వాణీ కపూర్ క్లీవేజ్ షో.. పిచ్చెక్కిపోతున్న ఫ్యాన్స్

అందాల ముద్దుగుమ్మలు అదిరిపోయే అందాలతో ఫ్యాన్స్‌ని ఉక్కిరి బిక్కిరి చేస్తున్నారు. ఒకరిని మించి మరొకరు అనేలా గ్లామర్ షో చేస్తుండడంతో ఫ్యాన్స్ ఈ అందాల ఆరబోతలో తడిసి ముద్దవుతున్నారు. తాజాగా గ్లామర్ బ్యూటీ వాణీ కపూర్ క్లీవేజ్ షోతో ఫ్యాన్స్‌కి పిచ్చెక్కిస్తుంది. ప్రస్తుతం పెద్దగా ఆఫర్స్ లేకపోవడంతో హాట్ షోతో నిర్మాతలకు గాలం వేసే ప్రయత్నం చేస్తుంది. ప్రస్తుతం వాణీ కపూర్ ఫొటోలు నెట్టింట తెగ హల్చల్ చేస్తున్నాయి.
ఆహా కళ్యాణం సినిమాతో తెలుగు తెరకు హీరోయిన్గా పరిచయమైన ముద్దుగుమ్మ వాణీ కపూర్. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర అతి పెద్ద డిజాస్టర్‌గా నిలిచింది. దీంతో ఈ అమ్మడుకు తెలుగులో అవకాశాలు రాలేదు. ఆ తర్వత బాలీవుడ్ నుంచి ఈ బ్యూటీకి అవకాశాలు తలుపు తట్టాయి. శుధ్ దేశీ రొమాన్స్ సినిమా ద్వారా నార్త్‌లోకి ఎంట్రీ ఇచ్చిన వాణీ కపూర్ బేఫిక్రే, వార్ వంటి సూపర్ హిట్ చిత్రాలను తన ఖాతాలో వేసుకుంది
వాణీ కపూర్.. అక్షయ్ కుమార్ ప్రధాన పాత్రలో నటిస్తోన్న బెల్ బాటమ్ సినిమాలో నటిస్తోంది. అలాగే షామ్ శ్రీ చిత్రంలో నటిస్తోంది. ఇక వీటితోపాటు.. చాలా కాలం తర్వాత తెలుగులోకి ఈ అమ్మడు రీఎంట్రీ ఇవ్వబోతుంది. ప్రభాస్, ప్రశాంత్ నీల్ కాంబోలో రాబోతున్న సలార్ సినిమాలో కీలక పాత్రలో నటిస్తుంది.

Read Today's Latest Cinema News in Telugu and Telugu News
- Tags
- bollywood
- vani kapoor
RELATED ARTICLES
తాజా వార్తలు
కోదాడలో 120 కేజీల గంజాయి పట్టివేత
Pimples | ముఖంపై మొటిమలు ఇబ్బంది పెడుతున్నాయా.. అయితే సింపుల్ టిప్స్ ట్రై చేయండి..!
‘యువత మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలి’
Tirumala | నవంబర్ 8న శ్రీవారి ఆలయంలో దీపావళి ఆస్థానం..ఆర్జిత సేవలు రద్దు
పరీక్షలో చీటింగ్ కోసం.. శానిటరీ నాప్కిన్లో పరికరం ఉంచి లోదుస్తుల్లో దాచిన వ్యక్తి
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం అర్జున్ ముండా వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

