Pawan Kalyan | వైజాగ్‌కు భగత్‌సింగ్
అగ్ర హీరో పవన్‌కల్యాణ్ సినిమాల మధ్య ఏమాత్రం విరామం తీసుకోవడం లేదు. మేనల్లుడు సాయిధరమ్‌తేజ్‌తో కలిసి నటిస్తున్న ‘బ్రో’ సినిమాలో తన షూటింగ్ పార్ట్‌ను ఇటీవలే పూర్తి చేసుకున్నారు పవన్‌కల్యాణ్.
అగ్ర హీరో పవన్‌కల్యాణ్ సినిమాల మధ్య ఏమాత్రం విరామం తీసుకోవడం లేదు. మేనల్లుడు సాయిధరమ్‌తేజ్‌తో కలిసి నటిస్తున్న ‘బ్రో’ సినిమాలో తన షూటింగ్ పార్ట్‌ను ఇటీవలే పూర్తి చేసుకున్నారు పవన్‌కల్యాణ్. ప్రస్తుతం ఆయన సుజీత్ దర్శకత్వంలో రూపొందిస్తున్న ‘ఓజీ’ (‘ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్’ వర్కింగ్ టైటిల్), హరీష్‌శంకర్ డైరెక్ట్ చేస్తున్న ‘ఉస్తాద్ భగత్‌సింగ్’ చిత్రాలపై దృష్టిపెట్టారు.
తాజాగా ‘ఉస్తాద్ భగత్‌సింగ్’ చిత్రం నుంచి ఓ ఇంట్రెస్టింగ్ అప్డేట్ బయటికొచ్చింది. ఈ సినిమా కొత్త షెడ్యూల్‌ను వైజాగ్‌లో ప్లాన్ చేస్తున్నట్లు తెలిసింది. ప్రత్యేకంగా తీర్చిదిద్దిన సెట్లో కీలక ఘట్టాలను తెరకెక్కించబోతున్నారని, ఇందులో చిత్ర కథానాయిక శ్రీలీల కూడా పాల్గొనబోతుందని చెబుతున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ రూపొందిస్తున్న ఈ చిత్రానికి దేవిశ్రీప్రసాద్ సంగీతాన్నందిస్తున్నారు. ‘గబ్బర్‌సింగ్’ వంటి సెన్సేషనల్ హిట్ తర్వాత పవన్‌కల్యాణ్-హరీష్‌శంకర్ కాంబినేషన్లో వస్తున్న ఈ చిత్రం అందరిలో ఆసక్తిని పెంచుతున్నది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Crops | ట్యాంకర్లతో నీటి కొనుగోలు.. అయినా తీరని సాగునీటి కష్టాలు
Chiranjeevi | ‘జైలర్ 2’ సినిమాటోగ్రాఫర్‌కు చిరంజీవి అభినందనలు.. ‘కాకా’ సెట్స్‌లో ప్రత్యేక వేడుక!
Madhya Pradesh | మధ్యప్రదేశ్‌లో భక్తులపై దూసుకెళ్లిన భారీ ట్రక్కు 12 మంది మృతి.. పలువురికి తీవ్ర గాయాలు
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో షాలినికి నాగార్జున క్లాస్.. రోహిత్, అమన్‌లకు షాక్.. వచ్చే వారం కెప్టెన్సీకి నో!
Dasara Safety Tips | దసరాకు ఊరెళ్తున్నారా జాగ్రత్త..! గ్రేటర్లో దొంగల కలకలం
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

