ధర్మన్లో రజనీకాంత్ జోడీగా?
సినీరంగంలో కొన్ని కాంబినేషన్స్కు చాలా ప్రత్యేకత ఉంటుంది. అలాంటి వాటిలో రజనీకాంత్- నయనతార కాంబో ఒకటి.
ఇప్పటివరకు వీరిద్దరు కలసి చంద్రముఖి, కుసేలన్, దర్బార్, అన్నాత్తే వంటి చిత్రాల్లో నటించారు. తాజా సమాచారం ప్రకారం రజనీకాంత్ తాజా చిత్రం ‘ధర్మన్’లో నయనతార ఓ కీలక పాత్రను పోషించబోతున్నట్లు తెలిసింది. అశ్వత్ మారిముత్తు దర్శకత్వంలో అగ్ర హీరో కమల్హాసన్ నిర్మిస్తున్న ఈ సినిమా చిత్రీకరణ జరుపుకుంటున్నది. ైస్టెలిష్ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కిస్తున్నారు.
ఈ సినిమాలో నయనతారను ఓ కీలక పాత్రకోసం ఎంపిక చేశారని, కథాగమనంలో ఆమె పాత్రకు చాలా ప్రాధాన్యత ఉంటుందని చెబుతున్నారు. దాదాపు ఐదేళ్ల విరామం తర్వాత రజనీకాంత్ చిత్రంలో నయనతార నటిస్తుండటం విశేషం. ఈ సినిమాలో సిమ్రాన్, రాశీఖన్నా, శ్రీలీల, రామ్ పోతినేని ప్రధాన పాత్రల్లో నటిస్తున్న విషయం తెలిసిందే.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

