Tripti Dimri | యానిమల్‌లో జోయా పాత్ర సక్సెస్‌కు కారణమదేనంటున్న తృప్తి డిమ్రి
Tripti Dimri | యానిమల్ (Animal) సినిమాలో వన్ ఆఫ్ ది ఫీ మేల్ లీడ్ రోల్లో నటించి సూపర్ బ్రేక్ అందుకుంది తృప్తి డిమ్రి (Tripti Dimri). యానిమల్ సక్సెస్‌తో తృప్తి డిమ్రి ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్ల సంఖ్య అమాంతం పెరిగిపోయిందంటే.. జోయా పాత్ర ఆడియెన్స్ పై ఎలాంటి ప్రభావం చూపించిందో అర్థం చేసుకోవచ్చు.
Tripti Dimri | గతేడాది రణ్‌బీర్‌కపూర్ టైటిల్ రోల్లో నటించిన యానిమల్ (Animal) సినిమాలో వన్ ఆఫ్ ది ఫీ మేల్ లీడ్ రోల్లో నటించి సూపర్ బ్రేక్ అందుకుంది తృప్తి డిమ్రి (Tripti Dimri). ఈ ఉత్తరాఖండ్ భామ పోషించిన జోయా పాత్రకు ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన వచ్చింది. యానిమల్ సక్సెస్‌తో తృప్తి డిమ్రి ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్ల సంఖ్య అమాంతం పెరిగిపోయిందంటే.. జోయా పాత్ర ఆడియెన్స్ పై ఎలాంటి ప్రభావం చూపించిందో అర్థం చేసుకోవచ్చు.
యానిమల్‌లో తన పాత్ర ఎందుకు సక్సెస్ అయిందో చెప్పుకొచ్చింది. నేషనల్ మీడియాతో చేసిన చిట్‌చాట్‌లో జోయా పాత్రలో జాతీయ స్థాయిలో క్రేజీ రావడానికి కారణమేంటని అడుగగా తృప్తి డిమ్రి స్పందిస్తూ.. తన మీద తనకున్న నమ్మకం, అన్నింటిని ఎదుర్కొనగలిగే సామర్థ్యం, అంతర్గత సమస్యలపై పోరాడే స్వభావం.. ఇవన్నీ తన బ్యాక్ స్టోరీలో భాగమేననుకుంటున్నారు. అందుకే జోయా ఇతర అని పాత్రల కంటే భిన్నంగా ఉందనుకుంటున్నా. తన అమాకత్వం, బోల్డ్నెస్, విపత్కర పరిస్థితులను నిశ్శబ్ధంగా ఛేదించే గుణం లాంటి లక్షణాలు జోయా పాత్రను పవర్ఫుల్ చేశాయి. అందుకే యానిమల్ జోయా పాత్రకు చాలా సక్సెస్ అయిందని చెప్పింది. ప్రేక్షకులంతా తన రోల్‌కు కనెక్ట్ అవుతున్నందుకు ఆనందంగా ఉందంది తృప్తి డిమ్రి.
యానిమల్ సక్సెస్‌ను ఎంజాయ్ చేస్తున్న తృప్తి డిమ్రి గూగుల్‌లో నెటిజన్లు ఎక్కువగా సెర్చ్ చేస్తున్న జాబితాలో టాప్‌లో నిలవడం విశేషం. ఇక సోషల్ మీడియాలోనూ ఎప్పటికప్పుడు హాట్ హాట్‌గా అందాలు ఆరబోసి.. కుర్రకారుకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది తృప్తి డిమ్రి.
తృప్తి డిమ్రి మెస్మరైజింగ్ లుక్స్..
#TriptiDimri pic.twitter.com/pNCqVPwHCm
— StepUp Media (@stepup_media) December 2, 2023
Hottie in black 🖤❤️🔥🔥🥵🌶️#TriptiDimri #TriptiiDimri #RanbirKapoor𓃵#AnimalMovie #AnimalPark #Animal @Portalcoin $Portal #AnimalTheMovie pic.twitter.com/yUKrbTQbUJ
— FRAAZ (@fraaz0208) December 3, 2023
She is very talented and beautiful actress #TriptiDimri pic.twitter.com/1xzve7IUEm
— Rishi Gupta (@rishig51) December 3, 2023
Someone Asked For Cheri Cheri Lady Version >>>
Tek ✨ #TriptiDimri #Animal pic.twitter.com/cjHM6hXeW4
— AsHu ⚓⚡ (@name_is_ashtosh) December 3, 2023
Two things trending in TL from yesterday… #TriptiDimri and this Song ❤❤#Animal pic.twitter.com/qWKddUBEUU
— MR Solo 2.0 (@SolidLover123_) December 3, 2023
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

