Tillu Square | ‘టిల్లు స్క్వేర్’ రిలీజ్ ట్రైలర్ డేట్ ఫిక్స్.!
Tillu Square | టాలీవుడ్ యువ నటుడు సిద్ధూ జొన్నలగడ్డ నటిస్తున్న తాజా చిత్రం టిల్లు స్క్వేర్ (Tillu Square). రెండేండ్ల కిందట వచ్చిన బ్లాక్ బస్టర్ కామెడీ ఎంటర్టైనర్ డీజే టిల్లుకు సీక్వెల్‌గా ఈ సినిమా రానుంది. మలయాళీ భామ అనుపమ పరమేశ్వరన్ కథనాయికగా నటిస్తుండగా.. మల్లిక్‌రామ్ (Mallik Ram) దర్శకత్వం వహిస్తున్నాడు.
Tillu Square | టాలీవుడ్ యువ నటుడు సిద్ధూ జొన్నలగడ్డ నటిస్తున్న తాజా చిత్రం టిల్లు స్క్వేర్ (Tillu Square). రెండేండ్ల కిందట వచ్చిన బ్లాక్ బస్టర్ కామెడీ ఎంటర్టైనర్ డీజే టిల్లుకు సీక్వెల్‌గా ఈ సినిమా రానుంది. మలయాళీ భామ అనుపమ పరమేశ్వరన్ కథనాయికగా నటిస్తుండగా.. మల్లిక్‌రామ్ (Mallik Ram) దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి టీజర్‌తో పాటు ట్రైలర్లు విడుదల చేయగా.. మంచి రెస్పాన్స్‌తో యూట్యూబ్‌లో దూసుకుపోతున్నాయి. అయితే ఈ చిత్రం మార్చి 29న ప్రేక్షకుల ముందుకు రానుండగా.. రిలీజ్ ట్రైలర్ అప్డేట్ ఇచ్చారు మేకర్స్.
ఈ సినిమా రిలీజ్ ట్రైలర్‌ను మార్చి 27న విడుదల చేయనున్నట్లు చిత్రబృందం ఎక్స్ వేదికగా ప్రకటించింది. ఇక మొదటి పార్ట్‌లో రాధికతో క్రైమ్ ఎపిసోడ్ మాదిరిగానే ఇందులోనూ మరో ఇంట్రెస్టింగ్ డ్రామా ఉండబోతున్నట్లు టీజర్, ట్రైలర్లు చూస్తే అర్థమవుతోంది. ఈ మూవీని సితార ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్‌పై నాగవంశీ తెరకెక్కిస్తున్నారు.
మరోవైపు ఈ చిత్రం సినిమా సెన్సార్ కంప్లీట్ చేసుకుంది. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (CBFC) ఈ సినిమాకు యూ/ఏ (U/A)సర్టిఫికేట్ జారీ చేసింది. ఈ విషయాన్ని చిత్రబృందం ఎక్స్ వేదికగా ప్రకటించింది. ఇక రన్‌టైం విషయానికి వస్తే.. 121 నిమిషాలు ఉన్నట్లు సమాచారం.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Trisha | జయలలిత పాత్రలో త్రిష.. ఎంజీఆర్ బయోపిక్‌లో కీలక పాత్రకు ఓకే చెప్పిందా!
Glacial Lake Outburst | భూటాన్‌లో హిమానీనదం విస్ఫోటనం.. బెంగాల్, అస్సాంలకు వరద ముప్పు.. కేంద్రం హైఅలర్ట్..!
Aadarsha Kutumbam | ఆదర్శ కుటుంబం ట్విట్టర్ రివ్యూ.. వెంకీ కామెడీకి ప్రశంసలు, త్రివిక్రమ్ మ్యాజిక్ వర్కౌట్ అయిందా?
Throat problem | గొంతులో నొప్పి, మంట, గరగర వేధిస్తున్నాయా.. అయితే ఈ వంటింటి చిట్కా మీ కోసమే..!
Vishwak Sen | ఫ్యాన్స్ మీట్ వివాదంపై మరోసారి స్పందించిన విశ్వక్ సేన్.. ఆ రోజు జరిగిన తప్పుకు క్షమాపణలు!
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?

