Tillu Square | బాక్సాఫీస్‌ను కేకలు పెట్టించిన టిల్లన్న.. ‘టిల్లు స్క్వేర్’ ఫస్ట్ డే కలెక్షన్స్ ఎంతంటే.?
Tillu Square | టాలీవుడ్ యువ నటుడు సిద్ధూ జొన్నలగడ్డ నటించిన తాజా చిత్రం టిల్లు స్క్వేర్ (Tillu Square). రెండేండ్ల కిందట వచ్చిన బ్లాక్ బస్టర్ కామెడీ ఎంటర్టైనర్ డీజే టిల్లుకు సీక్వెల్‌గా ఈ సినిమా వచ్చిన విషయం తెలిసిందే. ఈ చిత్రం మార్చి 29న ప్రేక్షకుల ముందుకు వచ్చి పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతుంది.
Tillu Square | టాలీవుడ్ యువ నటుడు సిద్ధూ జొన్నలగడ్డ నటించిన తాజా చిత్రం టిల్లు స్క్వేర్ (Tillu Square). రెండేండ్ల కిందట వచ్చిన బ్లాక్ బస్టర్ కామెడీ ఎంటర్టైనర్ డీజే టిల్లుకు సీక్వెల్‌గా ఈ సినిమా వచ్చిన విషయం తెలిసిందే. ఈ చిత్రం మార్చి 29న ప్రేక్షకుల ముందుకు వచ్చి పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతుంది. ఇక ఈ సినిమా ఫస్ట్ డే కలెక్షన్ల విషయానికి వస్తే.. వరల్డ్ వైడ్‌గా రూ. 23.7 కోట్ల వసూళ్లను రాబట్టింది. ఇక రానున్న రెండు రోజులు వీకెండ్ కావడంతో ఈ మూవీకి కలెక్షన్ల్ మరింత పెరిగే అవకాశం ఉంది.
మలయాళీ భామ అనుపమ పరమేశ్వరన్ కథనాయికగా నటించిన ఈ చిత్రంను మల్లిక్‌రామ్ (Mallik Ram) దర్శకత్వం వహించాడు. ఈ చిత్రాన్ని ఫార్చూన్ ఫోర్ సినిమాస్, సితారా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లపై నాగ వంశీ, సాయి సౌజన్య నిర్మించారు. శ్రీ చరణ్ పాకాల, రామ్ మిరియాల సాంగ్స్, తమన్ బ్యాగ్రౌండ్ స్కోర్ అందించారు. ప్రిన్స్, మురళిధర్ తదితరులు ఇతర పాత్రల్లో నటించారు.
Tillu Registers a 𝐃𝐎𝐔𝐁𝐋𝐄 𝐁𝐋𝐎𝐂𝐊𝐁𝐔𝐒𝐓𝐄𝐑 Start at the Box-Office with 𝟐𝟑.𝟕 𝐆𝐑𝐎𝐒𝐒 on 𝐃𝐀𝐘 𝟏 🔥
Starboy 🌟 is shattering the records all over! 💥💥
Book your tickets here – https://t.co/GZaWQF3FD5 #Siddu @anupamahere @MallikRam99 @ram_miriyala… pic.twitter.com/6AzKN0ipU2
— BA Raju’s Team (@baraju_SuperHit) March 30, 2024
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
AH Movie | ‘అ’ ఒక సరికొత్త మిస్టరీ థ్రిల్లర్: ప్రేక్షకులను ఉత్కంఠకు గురిచేయడం ఖాయమన్న హీరో రాహుల్ విజయ్!
Moinabad | డ్రగ్స్ తరలిస్తున్న ఇద్దరు అరెస్ట్.. 2 లక్షల విలువైన ఎండీఎంఏ స్వాధీనం..!
Karepalli | కారేపల్లి మండలంలో ఘనంగా ‘ఎంగిలిపూల బతుకమ్మ’ వేడుకలు..!
Hanumakonda | విజయ డెయిరీ అభివృద్ధి కోసం రూ.1.85 కోట్ల నిధులు మంజూరు..!
KTR | తెలంగాణ ఉద్యమకారుడి కుటుంబానికి అండగా కేటీఆర్.. 10 లక్షల ఆర్థిక సాయం అందజేత..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

