హీరోతో అభిమాని పోరాటం
హీరోలు, అభిమానుల మధ్య ఉండే అనుబంధం ప్రత్యేకమైనది. అలాంటి హీరో, అభిమాని మధ్య విబేధాలు వస్తే అవి ఎలాంటి పరిస్థితులకు దారితీశాయో చూపించిన మలయాళ చిత్రం ‘డ్రైవింగ్ లైసెన్స్'. డ్రైవింగ్ రాని స్టార్ హీరోకు, మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ అయిన అభిమాని మధ్య జరిగే సంఘర్షణ ఈ కథ.
హీరోలు, అభిమానుల మధ్య ఉండే అనుబంధం ప్రత్యేకమైనది. అలాంటి హీరో, అభిమాని మధ్య విబేధాలు వస్తే అవి ఎలాంటి పరిస్థితులకు దారితీశాయో చూపించిన మలయాళ చిత్రం ‘డ్రైవింగ్ లైసెన్స్’. డ్రైవింగ్ రాని స్టార్ హీరోకు, మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ అయిన అభిమాని మధ్య జరిగే సంఘర్షణ ఈ కథ. వీరి మధ్య జరిగే గొడవలో సమాజం, అభిమాన సంఘాలు, కుటుంబం ఎలా స్పందించాయి అనేది ఆసక్తికరంగా తెరకెక్కించారు. పృథ్వీరాజ్ సుకుమారన్, సూరజ్ వెంజరమూడు ప్రధాన పాత్రల్లో నటించారు. మూడేండ్ల కిందట విడుదలైన ఈ సినిమా మంచి విజయాన్ని సాధించింది.
ఇప్పుడు ఇదే చిత్రాన్ని బాలీవుడ్లో అక్షయ్ కుమార్, ఇమ్రాన్ హష్మీ హీరోలుగా ‘సెల్ఫీ’ పేరుతో రీమేక్ చేశారు. తాజాగా ఈ చిత్ర ట్రైలర్ విడుదలైంది. స్టార్ హీరో విజయ్ పాత్రలో అక్షయ్ కుమార్, అతని అభిమాని అయిన వెహికల్ ఇన్స్పెక్టర్ పాత్రలో ఇమ్రాన్ హష్మీ నటించారు. తన ఫేవరేట్ స్టార్తో సెల్ఫీ తీసుకోవడమే లక్ష్యంగా పెట్టుకున్న ఇమ్రాన్ అందుకు ఎలాంటి ఇబ్బందులు పడ్డాడో సరదాగా చూపించారు. మలయాళ చిత్రంతో పోల్చితే బాలీవుడ్ స్థాయిలో భారీ నిర్మాణ విలువలు కనిపించాయి. ఈ సినిమా నేడు విడుదలవుతున్నది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Steve Smith | టెస్టుల్లో స్టీవ్ స్మిత్ సంచలనం.. రూట్ రికార్డు గల్లంతు..!
Harish Rao | రేపు గద్వాలలో పర్యటించనున్న హరీశ్ రావు.. షెడ్యూల్ ఇదే..!
CM Vijay | ప్రజలకు తాగునీటి కోసం ఏపీలో తమిళనాడు సీఎం.. అధిష్టానం మెప్పుకోసం ఢిల్లీలో రేవంత్..!
KU | కేయూ బయోటెక్నాలజీ విభాగాధిపతిగా శ్రీనివాస్..!
Nalgonda | గ్రామసభల్లోనే ‘ఇందిరమ్మ’ లబ్ధిదారుల ఎంపిక జరగాలి.. కలెక్టర్కు సర్పంచుల సంఘం జేఏసీ వినతి..!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

