Thangalaan | బాక్సాఫీస్ వద్ద అప్పుడప్పుడు క్రేజీ సినిమాల మధ్య పోరు ఉంటుందని ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. మూవీ లవర్స్ త్వరలోనే మళ్లీ అలాంటి పోటీనే చూడబోతున్నారని తాజా అప్డేట్ ఒకటి చెప్పకనే చెబుతోంది. ఇంతకీ ఆ సినిమాలేంటనే కదా మీ డౌటు. తెలుగు, తమిళ భాషల్లో సూపర్ క్యూరియాసిటీ పెంచేసుకుంటున్న రాయన్ (Raayan) ఒకటి కాగా.. రెండోది తంగలాన్.
కోలీవుడ్ స్టార్ హీరో చియాన్ విక్రమ్ (Chiyaan Vikram) నటిస్తోన్న హిస్టారికల్ డ్రామా తంగలాన్ (Thangalaan). అడ్వెంచరస్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి పా రంజిత్ దర్శకత్వం దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ చిత్రం జూన్ లో సందడి చేసేందుకు రెడీ అవుతోంది. మరో స్టార్ హీరో ధనుష్ (Dhanush) స్వీయ దర్శకత్వంలో నటిస్తున్న చిత్రం రాయన్. ఈ మూవీని జూన్ 13న (గురువారం) ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు మేకర్స్.
ఇక విక్రమ్ తంగలాన్ కూడా ఇదే డేట్‌కు వస్తుందన్న తాజా అప్డేట్తో.. రెండు సినిమాల బాక్సాఫీస్ పోరు దాదాపు ఫైనల్ అయినట్టేనని అర్థమవుతోంది. తాజా వార్తతో ఫుల్ ఖుషీ అవుతున్నారు ధనుష్, విక్రమ్ అభిమానులు, మూవీ లవర్స్. ఇద్దరు హీరోల మధ్య పోరు దాదాపు ఫైనల్ అయినట్టేనని తెలుస్తోండగా.. ఈ వార్తను మాత్రం తెగ ఎంజాయ్ చేస్తున్నారు అభిమానులు.
రాయన్‌లో అపర్ణ బాలమురళి, దుషారా విజయన్ ఫీ మేల్ లీడ్ రోల్స్‌లో నటిస్తుండగా.. ప్రకాశ్ రాజ్, విష్ణువిశాల్, కాళిదాస్ జయరామన్, సందీప్ కిషన్, సెల్వ రాఘవన్, ఎస్జే సూర్య కీలక పాత్రల్లో నటిస్తున్నారు. యాక్షన్ థ్రిల్లర్ జోనర్లో నార్త్ మద్రాస్ బ్యాక్ డ్రాప్లో సాగే గ్యాంగ్ స్టర్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నాడు.
ఈ మూవీని సన్ పిక్చర్స్ బ్యానర్‌పై కళానిధి మారన్ నిర్మిస్తున్నారు.
మేకర్స్ ఇప్పటికే లాంఛ్ చేసిన తంగలాన్ గ్లింప్స్, ఫస్ట్ లుక్ పోస్టర్లు సినిమాపై అంచనాలు అమాంతం పెంచేస్తున్నాయి. కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ (కేజీఎఫ్)లో జరిగిన వాస్తవ సంఘటనల ఆధారంగా వస్తోన్నఈ మూవీలో మాళవికా మోహనన్, పార్వతి తిరువొత్తు ఫీ మేల్ లీడ్ రోల్స్ పోషిస్తుండగా.. పశుపతి, డానియెల్ కల్టగిరోన్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.ఈ చిత్రాన్ని స్టూడియో గ్రీన్, నీలమ్ ప్రొడక్షన్స్ బ్యానర్లపై కేఈ జ్ఞానవేళ్ రాజా తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రానికి జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతం అందిస్తున్నాడు.
#Thangalaan June 13 🔐#ChiyaanVikram | #Vikram pic.twitter.com/xwTSyBxV36
— Sugumar Srinivasan (@Sugumar_Tweetz) May 6, 2024
It’s time to raise D volume 😉 #RaayanFirstSingle ARRiving on 9th May 🔥#Raayan in cinemas from June 2024@dhanushkraja @sunpictures @iam_SJSuryah @selvaraghavan @kalidas700 @sundeepkishan @prakashraaj @officialdushara @Aparnabala2 @varusarath5 #Saravanan @omdop… pic.twitter.com/3VKFQfwivd
— A.R.Rahman (@arrahman) May 6, 2024
తంగలాన్ స్పెషల్ వీడియో..
#Thangalaan pushing to summer 2024
New release date announcement soon… pic.twitter.com/s0A78iNYKk
— Karthik Ravivarma (@Karthikravivarm) December 17, 2023
తంగలాన్ టీజర్ అప్డేట్ లుక్..
A tale of gold, forged in blood and tears
Unveiling the #ThangalaanTeaser✨ tomorrow at 7️⃣ PM ❤️🔥#ThangalaanTeaserFromNov1 #ThangalaanFromJan26#Thangalaan@Thangalaan @chiyaan @beemji @kegvraja @StudioGreen2 @parvatweets @MalavikaM_ @DanCaltagirone @gvprakash @NehaGnanavel… pic.twitter.com/VuHjgJDcp3
— Neelam Productions (@officialneelam) October 31, 2023
తంగలాన్ మేకింగ్ గ్లింప్స్ వీడియో..
Even the darkest mines shall glimmer with a golden beacon of hope💫
Unveiling the #ThangalaanTeaser on 1st November 2023
The realm of #Thangalaan✨ will open its gates worldwide on 26th January 2024 #ThangalaanFromJan26 pic.twitter.com/ofPtluhoC7
— Studio Green (@StudioGreen2) October 27, 2023
A fiery story of a bygone era that’s waiting to be told & cherished
#Thangalaan teaser dropping on 1st November
&#Thangalaan arriving at cinemas worldwide on 26th January, 2024@Thangalaan @beemji @kegvraja @StudioGreen2 @officialneelam @parvatweets @MalavikaM_… pic.twitter.com/CprbavpGkV
— Vikram (@chiyaan) October 27, 2023
మాళవికా మోహనన్ తంగలాన్ లుక్..
Happy birthday Aarathi💥💥@MalavikaM_ stay happy😃💥 @officialneelam @StudioGreen2 #HBDMalavikaMohanan #Thangalaan pic.twitter.com/rxnANnGzbb
— pa.ranjith (@beemji) August 4, 2023
డానియల్‌తో మాళవిక మోహనన్..
Super fun catching up with @DanCaltagirone in London after so many months! ☺️ Both of us are so excited for you guys to finally watch #Thangalaan ! Can’t wait ☺️ pic.twitter.com/1Svlm7xgD5
— Malavika Mohanan (@MalavikaM_) October 16, 2023
మాళవికామోహనన్ కర్రసాము..
. @MalavikaM_ practices Silambam, a form of Indian martial art which originated in Tamil Nadu!#MalavikaMohanan pic.twitter.com/YzqSXx2ASK
— Ramesh Bala (@rameshlaus) October 3, 2023