సాహసం చేస్తున్న తమన్నా.. అభినందించాల్సిందే అంటున్న నెటిజన్స్

టాలీవుడ్ టాప్ హీరోయిన్స్ లో ఒకరిగా ఉన్న తమన్నా అందివస్తున్న అవకాశాలను సద్వినియోగం చేసుకుంటుంది. తమన్నా కేవలం కమర్షియల్ పాత్రలు మాత్రమే కాకుండా హీరోయిన్ గా తనకు గుర్తింపు తెచ్చి పెట్టే సినిమాలను మరియు వెబ్ సిరీస్ లను చేయాలని ఆశ పడుతోంది. ముఖ్యంగా ప్రయోగాత్మక చిత్రాలతో తన టాలెంట్ నిరూపించాలని అనుకుంటుంది.
ఒకవైపు హీరోయిన్గా, మరో వైపు ఐటెం సాంగ్స్ చేస్తూనే వెబ్ సిరీస్‌లకు సిద్ధం అవుతుంది. ఇంకో వైపు టీవీ షోస్‌కి హోస్ట్‌గా కూడా ఉంటుంది. ఇప్పటికే ఈమె రెండు వెబ్ సిరీస్ లు చేయగా, అందులో ఒకటి తెలుగు లో మరొకటి తమిళంలో విడుదలైంది. ఈ రెండు వెబ్ సిరీస్ లు కూడా విమర్శకుల ప్రశంసలు దక్కించుకున్నాయి. ప్రస్తుతం హిందీలో వెబ్ సిరీస్ చేస్తుంది. ఈ వెబ్ సిరీస్ అన్ని భాషల్లో స్ట్రీమింగ్ అవ్వబోతుంది. ప్రముఖ ఓటీటీ ఈ వెబ్ సిరీస్ పై ఇప్పటికే ఆసక్తిగా ఉందని తెలుస్తోంది. బాలీవుడ్ స్టార్ లు పలువురు ఈ వెబ్ సిరీస్ లో భాగస్వామ్యం అవుతారని అంటున్నారు.
ఒకవైపు సినిమాలు మరోవైపు వెబ్ సిరీస్‌లతో కాల్షీట్స్ అడ్జెస్ట్ చేస్తూ ఈమె చేస్తున్న సాహసం అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తుంది. తమన్నాపై నెటిజన్స్ కాక పలువురు సెలబ్రిటీలు ప్రశంసలు కురిపిస్తున్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
- Tags
- tamannah
- web series
RELATED ARTICLES
తాజా వార్తలు
లక్ష్మీపురంలో గ్రామ మహిళా సంఘ భవనం ప్రారంభం
Jobs | డిగ్రీ అర్హతతో రైల్వేలో 1250 స్టేషన్ మాస్టర్ పోస్టులు.. నవంబర్ 25 చివరితేదీ
Boy Fakes Kidnap | తండ్రి నుంచి రూ.5 లక్షలు వసూలు చేసేందుకు.. కిడ్నాప్ నాటకం ఆడిన యువకుడు
కోట మైసమ్మ జాతర ఆదాయం రూ.32,02,697
Sai Pallavi | నా బ్రెయిన్ వాడలేదు.. సీత పాత్రపై సాయిపల్లవి ఇంట్రెస్టింగ్ కామెంట్స్
ట్రెండింగ్ వార్తలు
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?

