Home
Cinema
Sumathi Satakam Movie Starring Amardeep Chowdhury And Saili Chowdhury Launched In Vijayawada
‘సుమతి శతకం’ మొదలైంది
‘బిగ్‌బాస్' ఫేమ్ అమర్దీప్ చౌదరి, సైలీ చౌదరి జంటగా నటిస్తున్న ‘సుమతి శతకం’ చిత్రం సోమవారం విజయవాడలో ప్రారంభమైంది.
‘బిగ్‌బాస్’ ఫేమ్ అమర్దీప్ చౌదరి, సైలీ చౌదరి జంటగా నటిస్తున్న ‘సుమతి శతకం’ చిత్రం సోమవారం విజయవాడలో ప్రారంభమైంది. ఎం.ఎం.నాయుడు దర్శకుడిగా పరిచయమవుతున్న ఈ చిత్రాన్ని కొమ్మాలపాటి సాయిసుధాకర్ నిర్మిస్తున్నారు. ముహూర్తపు సన్నివేశానికి ఏపీ ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ క్లాప్‌నివ్వగా, వెన్నా సాంబశివారెడ్డి కెమెరా స్విఛాన్ చేశారు.
యూత్‌ఫుల్ రొమాంటిక్ ఎంటర్టైనర్ ఇదని, వినోదానికి పెద్దపీట వేస్తున్నామని మేకర్స్ తెలిపారు. ఈ చిత్రానికి కెమెరా: హాల్‌స్వామి ఎస్, సంగీతం: సుభాష్ఆనంద్, నిర్మాణ సంస్థ: విజన్ మూవీ మేకర్స్, దర్శకత్వం: ఎం.ఎం.నాయుడు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rice Scam | రూ.15 బియ్యం.. రూ.100కు అమ్మకం.. రేషన్ బియ్యం రీసైక్లింగ్ దందా బట్టబయలు!
Anupama Parameswaran | ఎయిర్‌పోర్టులో అనుపమ పరమేశ్వరన్‌కు చేదు అనుభవం.. ఫొటోల పేరుతో అలా చేశారంటూ ఆవేదన!
Number Plates | BOSS, IGOD, 1, 3, 9.. నంబర్ ప్లేట్లపై కొత్త ట్రెండ్.. ఆర్టీఏ అధికారుల కొరడా!
Aadarsha Kutumbam | వెంకటేష్ ‘ఆదర్శ కుటుంబం’ ట్రైలర్ వచ్చేసింది.. త్రివిక్రమ్ మార్క్ డైలాగ్స్‌తో అదరగొట్టిన విక్టరీ స్టార్!
Hyderabad | రాజేంద్రనగర్‌లో మారణాయుధాల కలకలం.. రూ.4లక్షల విలువ చేసే గంజాయి, పిస్టోళ్లు స్వాధీనం
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

