Posani Krishna Murali | పోసానికి నోటీసులు ఇచ్చిన సూళ్లూరుపేట పోలీసులు
Posani Krishna Murali | సినీ నటుడు పోసాని కృష్ణమురళికి మరోసారి ఎదురుదెబ్బ తగిలింది.
Posani Krishna Murali | సినీ నటుడు పోసాని కృష్ణమురళికి మరోసారి ఎదురుదెబ్బ తగిలింది. సూళ్లూరుపేట పోలీస్ స్టేషన్లో ఆయనపై కేసు నమోదైంది. ఈ కేసుకు సంబంధించి ఈ నెల 15వ తేదీన విచారణకు హాజరు కావాలని పోలీసులు పోసానికి నోటీసులు జారీ చేశారు. కోర్టు ఆదేశాల ప్రకారం సీఐడీ కార్యాలయంలో సంతకం చేయడానికి పోసాని వచ్చిన సందర్భంలో ఈ నోటీసులు అందించారు.
డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేశ్లపై అసభ్య వ్యాఖ్యలు చేసినందుకు పోసానిపై ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా 15కి పైగా కేసులు నమోదయ్యాయి. ఈ పరిణామాల మధ్య ఆయన వివిధ జైళ్లలో రిమాండ్ ఖైదీగా కొంత కాలం గడిపారు. గత నెలలో కోర్టు ఆయనకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

