సుహాస్ ‘ఫ్యామిలీ డ్రామా’

‘కలర్‌ఫోటో’ చిత్రంతో హీరోగా మారిన సుహాస్ హీరోగా నటిస్తున్న నూతన చిత్రం ‘ఫ్యామిలీడ్రామా’. మెహెర్ తేజ్ స్వీయ దర్శకత్వంలో తేజ కాసరపుతో కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇటీవల ఈ చిత్రం ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు. థ్రిల్లర్ క్రైమ్ డ్రామాగా రూపొందుతున్న ఈ చిత్రంలో సుహాస్ పాత్ర వైవిద్యంగా వుంటుందని, డిఫరెంట్ ఫ్యామిలీ డ్రామాగా చిత్రం అన్ని వర్గాలను అలరిస్తుందనే విశ్వాసాన్ని దర్శకుడు తెలియజేశారు. పూజా కిరణ్, అనుషా నూతుల ముఖ్యపాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం:అజయ్ అండ్ సంజయ్
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rahul Gandhi | ప్రధాని మోదీతో ఆ మాట చెప్పండి నిరసనలు 30 సెకన్లలో ఆగిపోతాయి.. వ్యాపారుల లేఖపై రాహుల్‌గాంధీ..!
Fungus Infections | క్యాన్సర్ లేదా అవయవ మార్పిడి పేషెంట్లకు ఫంగస్ ఇన్ఫెక్షన్లు ఎందుకు ప్రమాదకరం అవుతాయి..?
KTR | లింగన్నపేట బ్రహ్మోత్సవాల్లో కేటీఆర్‌కు ఘనస్వాగతం.. వీడియో
Vande Bharat Sleeper: రెండు కొత్త వందేభారత్ స్లీపర్ రైళ్లు.. రూటు, టైమింగ్ వివరాలు ఇవే
కోతుల బెడద నివారణకు చర్యలు.. సర్పంచ్, ఉప సర్పంచ్‌కు కాలనీవాసుల సన్మానం
ట్రెండింగ్ వార్తలు
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?

