418 ఓ సాంకేతిక అద్భుతం
ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ మైత్రీమూవీమేకర్స్ నిర్మించిన ఇంటెన్స్ హారర్ థ్రిల్లర్ ‘418’. అగ్ర దర్శకుడు ప్రశాంత్ నీల్ సమర్పణలో తెరకెక్కిన ఈ చిత్రానికి కీర్తన్ నాదగౌడ దర్శకుడు. చైత్ర ఆచార్, సూర్యరాజ్, చరణ్ లక్కరాజు, ప్రీతి పగడాల, శశాంక్ పాటిల్ కీలకపాత్రధారులు. ఇటీవలే విడుదలైన ఈచిత్రం థియేటర్లో ప్రదర్శితమవుతున్నది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో సక్సెస్‌మీట్ నిర్వహించారు.

తమ సంస్థ నుంచి వచ్చిన తొలి హారర్ థ్రిల్లర్ ఇదని, యంగ్ టీమ్‌తో చేసిన ఈ సినిమా విజయాన్ని సాధించడం ఆనందంగా ఉందని, దర్శకుడు కీర్తన్ ఎంత గొప్పగా స్టోరీ రాశాడో, అంతకంటే గొప్పగా తెరకెక్కించాడని, టెక్నికల్‌గా ఈ సినిమా ఓ అద్భుతమని నిర్మాతలు నవీన్ యెర్నేని, రవిశంకర్ అన్నారు. ఆడియన్స్‌కి గొప్ప అనుభూతిని అందిస్తున్న ఈ సినిమాకు సౌండ్ డిజైన్ ప్రధాన బలమని దర్శకుడు కీర్తన్ నాదగౌడ చెప్పారు. ఇంకా నటీనటులు ప్రీతి పగడాల, చరణ్ లక్కరాజు, మైత్రీ శశిధర్‌రెడ్డి, సౌండ్ డిజైనర్ అనుపమ్, సంగీత దర్శకుడు వెంకీ జీజీ కూడా మాట్లాడారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య