Spirit Of Fighter | ఫైటర్ మంథ్ షురూ.. హృతిక్ రోషన్ టీం ఫైటర్ స్పెషల్ వీడియో
Spirit Of Fighter | బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్ (Hrithik Roshan) నటిస్తోన్న తాజా చిత్రం స్పిరిట్ ఆఫ్ ఫైటర్ (Spirit Of Fighter). ఈ చిత్రంలో అనిల్ కపూర్, దీపికా పదుకొనే (Deepika Padukone) ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ మూవీ నుంచి ఇప్పటికే హృతిక్ రోషన్, దీపికాపదుకొనే రోల్స్‌కు సంబంధించిన లుక్స్ విడుదల చేయగా నెట్టింట వైరల్ అవుతున్నాయి.
Spirit Of Fighter | బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్ (Hrithik Roshan) నటిస్తోన్న తాజా చిత్రం స్పిరిట్ ఆఫ్ ఫైటర్ (Spirit Of Fighter). సిద్దార్థ్ ఆనంద్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇండియా మొట్టమొదటి ఏరియల్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో అనిల్ కపూర్, దీపికా పదుకొనే (Deepika Padukone) ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ మూవీ నుంచి ఇప్పటికే హృతిక్ రోషన్ , దీపికాపదుకొనే రోల్స్‌కు సంబంధించిన లుక్స్ విడుదల చేయగా నెట్టింట వైరల్ అవుతున్నాయి.
ఫైటర్ 2024 జనవరి 25న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో న్యూ ఇయర్ శుభాకాంక్షలు తెలియజేస్తూ.. ఫైటర్ నెల మొదలైందని కొత్త వీడియో షేర్ చేశారు. ఈ వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. హృతిక్ రోషన్ ఇందులో ఎయిర్ డ్రాగన్స్ విభాగంలో స్క్వాడ్రన్ పైలట్ గా పనిచేసే స్క్వాడ్రన్ లీడర్ షంషేర్ పఠానియా (పాటీ)గా కనిపించబోతున్నట్టు తెలియజేశారు మేకర్స్. మరోవైపు దీపికాపదుకొనే ఎయిర్ డ్రాగన్ యూనిట్లో పనిచేసే స్క్వాడ్రన్ లీడర్ మిన్నిగా కనిపించనుంది.ఈ లుక్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఈ చిత్రాన్ని వయాకామ్ 18 స్టూడియోస్-మార్ఫ్లిక్స్ పిక్చర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.
వినీలాకాశంలో ఫైటర్ జెట్స్ ఎగురుతూ.. దేశభక్తి ఉప్పొంగిపోయేలా కనిపిస్తున్న ఫైటర్ లుక్ ఇప్పటికే సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. సిల్వర్ స్క్రీన్‌పై హృతిక్ రోషన్, దీపికా పదుకొనే క్రేజీ కాంబో తొలిసారి కలిసి కనిపించనుండటంతో సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి. పఠాన్ తర్వాత సిద్దార్థ్ ఆనంద్ కాంపౌండ్ నుంచి వస్తుండటంతో ఫైటర్‌పై సూపర్ బజ్ క్రియేట్ అవుతోంది. విడుదల తేదీ దగ్గరపడుతున్న నేపథ్యంలో ఏదో ఒక అప్డేట్తో మూవీ లవర్స్, అభిమానులను ఫుల్ ఖుషీ చేస్తున్నాడు హృతిక్ రోషన్.
ఫైటర్ స్పెషల్ వీడియో..
#FIGHTER MONTH BEGINS. Releasing on 25th January. Experience on the BIG screen in IMAX 3D. See you in theatres on the eve of India’s 75th Republic Day 🇮🇳#FighterMovie #FighterOn25thJan pic.twitter.com/9EcGl6kewq
— MARFLIX PICTURES (@MarflixP) January 1, 2024
మిన్ని ఫస్ట్ లుక్..
Here is #DeepikaPadukone in a groundbreaking portrayal as Squadron Leader Minal Rathore in #Fighter, known by her call sign ‘Minni’. 🌟
Her role as a Squadron Pilot in the Air Dragons unit showcases resilience and valor.
This marks her first ‘mission’ as a helicopter pilot as… pic.twitter.com/26nseSSCXB
— Ashwani kumar (@BorntobeAshwani) December 5, 2023
Squadron Leader Shamsher Pathania
Call Sign: Patty
Designation: Squadron Pilot
Unit: Air DragonsFighter Forever 🇮🇳#Fighter #FighterOn25thJan #FighterMovie pic.twitter.com/os5XkTD3hS
— Hrithik Roshan (@iHrithik) December 4, 2023
Want this craze again🔥 #Fighter pic.twitter.com/81o67xWq9C
— Ansh (@ansh_0123) November 27, 2023
Bas kuch pal intejar h,uske baad gadar hoga 🔥🔥🔥#Fighter #HrithikRoshanpic.twitter.com/nSEu29aPDz
— ᴿᴬᴹᴮᴼ 🅵🅸🅶🅷🆃🅴🆁 (@rambo_SATYA_) December 3, 2023
#Fighter#ElectionResults
Lets go #Dunki #srk #jawan #Prabhas 📷 📷 #PrashanthNeel #Tiger3 #skf #SalmanKhan #KatrinaKaif #AnimalMovie #ANIMAL #Salaar 📷 📷 #SalaarCeaseFire 📷 #snow #U17WC #AnimalTheMovie #MelodySalaar $portal @Portalcoin pic.twitter.com/IoNRWsQBMT— shiv |✨OVERWORLD (@Shivkum61957461) December 3, 2023
Spirit Of Fighter అప్డేట్..
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘స్పెషల్’ పెట్టకుండానే బాదుడు.. బస్ పాయింట్లలో కనిపించని రెగ్యులర్ బస్సులు!
Cyber Attack | సైబర్ ‘సెక్యూరిటీ’ ఏది?.. రాష్ట్ర ప్రభుత్వ వెబ్సైట్లపై యథేచ్ఛగా దాడులు
పాడి, కోళ్ల పరిశ్రమపై కరువు పంజా.. పశుసంవర్ధక శాఖ మాజీ డైరెక్టర్ స్పెషల్ ఇంటర్వ్యూ
Stock Market Tips | స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టాలనుకుంటున్నారా? ముందుగా ఈ విషయాలు తెలుసుకోండి
Israel Elections | నెతన్యాహు భవితవ్యం ఏంటో.. రేపే ఇజ్రాయెల్ పార్లమెంట్ ఎన్నికలు
ట్రెండింగ్ వార్తలు
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య

