Spirit Of Fighter | బాలీవుడ్ స్టార్ యాక్లర్లు హృతిక్ రోషన్ (Hrithik Roshan), అనిల్ కపూర్, దీపికా పదుకొనే (Deepika Padukone) లీడ్ రోల్స్‌లో నటిస్తున్న చిత్రం స్పిరిట్ ఆఫ్ ఫైటర్ (Spirit Of Fighter). సిద్దార్థ్ ఆనంద్ డైరెక్ట్ చేస్తున్నాడు. భారత తొలి ఏరియల్ డ్రామా నేపథ్యంలో వస్తోన్న ఈ చిత్రం ఫైటర్ 2024 జనవరి 25న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది. మరికొన్ని గంటల్లో థియేటర్లలో సందడి చేయనున్న నేపథ్యంలో ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ ఆఫీసర్ల కోసం ఢిల్లీలో స్పెషల్ స్క్రీనింగ్ వేశారు.
ఈవెంట్లో హృతిక్ రోషన్, దీపికాపదుకొనే అఫీషియల్ లుక్‌లో స్టైలిష్‌గా కనిపిస్తూ సందడి చేశారు. దీనికి సంబంధించిన విజువల్స్, స్టిల్స్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఈ మూవీ నుంచి లాంఛ్ చేసిన హృతిక్ రోషన్ , దీపికాపదుకొనే రోల్స్‌కు సంబంధించిన లుక్స్ ఇప్పటికే నెట్టింట వైరల్ అవుతున్నాయి.
ఈ చిత్రంలో హృతిక్ రోషన్ ఎయిర్ డ్రాగన్స్ విభాగంలో స్క్వాడ్రన్ పైలట్ గా పనిచేసే స్క్వాడ్రన్ లీడర్ షంషేర్ పఠానియా (పాటీ)గా కనిపించబోతుండగా.. దీపికాపదుకొనే ఎయిర్ డ్రాగన్ యూనిట్లో పనిచేసే స్క్వాడ్రన్ లీడర్ మిన్నిగా కనిపించనుంది. ఈ మూవీని వయాకామ్ 18 స్టూడియోస్-మార్ఫ్లిక్స్ పిక్చర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.
వినీలాకాశంలో ఫైటర్ జెట్స్ ఎగురుతూ.. దేశభక్తి ఉప్పొంగిపోయేలా కనిపిస్తున్న ఫైటర్ లుక్ ఇప్పటికే సినిమాపై సూపర్ బజ్ క్రియేట్ చేస్తుంది. సిల్వర్ స్క్రీన్‌పై హృతిక్ రోషన్, దీపికా పదుకొనే క్రేజీ కాంబోలో వస్తున్న తొలి సినిమా కావడం.. మరోవైపు పఠాన్ తర్వాత సిద్దార్థ్ ఆనంద్ కాంపౌండ్ నుంచి వస్తుండటంతో ఫైటర్‌పై సూపర్ క్రేజ్ ఏర్పడింది.
#Fighter trio arrive at the IAF screening 💥#HrithikRoshan #DeepikaPadukone #AnilKapoor #FighterOn25thJan pic.twitter.com/Uuty6Pj2fF
— A🍁 (@KakotyAnkita) January 24, 2024
Ahead of #Fighter release Hrithik-Deepika pose for paps at special screening in Delhi#FighterMovie #HrithikRoshan #DeepikaPadukone #FighterOn25thJan pic.twitter.com/NTPo5xKDez
— Aashu Mishra (@Aashu9) January 24, 2024
Ahead of #Fighter release Hrithik-Deepika pose for paps at special screening in Delhi#FighterMovie #HrithikRoshan #DeepikaPadukone #FighterOn25thJan pic.twitter.com/NTPo5xKDez
— Aashu Mishra (@Aashu9) January 24, 2024
Team #Fighter spotted at Mumbai airport. They are going to Delhi for a private screening for IAF officers there ❤️#HrithikRoshan𓃵#DeepikaPadukone #AnilKapoor #FighterOn25thJan pic.twitter.com/KQbYapbvct
— A🍁 (@KakotyAnkita) January 24, 2024
ఫైటర్ స్పెషల్ వీడియో..
#FIGHTER MONTH BEGINS. Releasing on 25th January. Experience on the BIG screen in IMAX 3D. See you in theatres on the eve of India’s 75th Republic Day 🇮🇳#FighterMovie #FighterOn25thJan pic.twitter.com/9EcGl6kewq
— MARFLIX PICTURES (@MarflixP) January 1, 2024
మిన్ని ఫస్ట్ లుక్..
Here is #DeepikaPadukone in a groundbreaking portrayal as Squadron Leader Minal Rathore in #Fighter, known by her call sign ‘Minni’. 🌟
Her role as a Squadron Pilot in the Air Dragons unit showcases resilience and valor.
This marks her first ‘mission’ as a helicopter pilot as… pic.twitter.com/26nseSSCXB
— Ashwani kumar (@BorntobeAshwani) December 5, 2023
Squadron Leader Shamsher Pathania
Call Sign: Patty
Designation: Squadron Pilot
Unit: Air DragonsFighter Forever 🇮🇳#Fighter #FighterOn25thJan #FighterMovie pic.twitter.com/os5XkTD3hS
— Hrithik Roshan (@iHrithik) December 4, 2023
Want this craze again🔥 #Fighter pic.twitter.com/81o67xWq9C
— Ansh (@ansh_0123) November 27, 2023
Bas kuch pal intejar h,uske baad gadar hoga 🔥🔥🔥#Fighter #HrithikRoshanpic.twitter.com/nSEu29aPDz
— ᴿᴬᴹᴮᴼ 🅵🅸🅶🅷🆃🅴🆁 (@rambo_SATYA_) December 3, 2023
#Fighter#ElectionResults
Lets go #Dunki #srk #jawan #Prabhas 📷 📷 #PrashanthNeel #Tiger3 #skf #SalmanKhan #KatrinaKaif #AnimalMovie #ANIMAL #Salaar 📷 📷 #SalaarCeaseFire 📷 #snow #U17WC #AnimalTheMovie #MelodySalaar $portal @Portalcoin pic.twitter.com/IoNRWsQBMT— shiv |✨OVERWORLD (@Shivkum61957461) December 3, 2023
Spirit Of Fighter అప్డేట్..