తల్లికాబోతున్న బాలీవుడ్ నటి సోనమ్‌కపూర్..బేబీ బంప్ ఫోటోలు వైరల్!!
బాలీవుడ్ నటి సోనమ్‌కపూర్, ఆనంద్ అహుజా దంపతులు పెళ్లైన మూడేళ్లకు ఓ గుడ్‌న్యూస్ చెప్పారు. సోనమ్ కపూర్ ప్రస్తుతం గర్భవతి. భర్త ఒడిలో తలపెట్టుకుని గర్భంపై చేయిపెట్టుకుని దిగిన బేబీ బంప్ ఫొటోలను ఆమె తన ఇన్‌స్టాగ్రాంలో షేర్ చేసింది. ఈ ఫొటోలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.
బాలీవుడ్ నటి సోనమ్‌కపూర్, ఆనంద్ అహుజా దంపతులు పెళ్లైన మూడేళ్లకు ఓ గుడ్‌న్యూస్ చెప్పారు. సోనమ్ కపూర్ ప్రస్తుతం గర్భవతి. భర్త ఒడిలో తలపెట్టుకుని గర్భంపై చేయిపెట్టుకుని దిగిన బేబీ బంప్ ఫొటోలను ఆమె తన ఇన్‌స్టాగ్రాంలో షేర్ చేసింది. ఈ ఫొటోలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.
స్టార్ హీరో అనిల్‌కపూర్ కుమార్తెగా సోనమ్‌కపూర్ బాలీవుడ్లో అడుగుపెట్టింది. హిట్ చిత్రాల్లో తన నటనతో ప్రేక్షకులను మెప్పించింది. అతితక్కువకాలంలోనే ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదింకుంది. 2018లో సోనమ్‌కపూర్.. ప్రముఖ వ్యాపార వేత్త ఆనంద్ అహుజాని వివాహం చేసుకుంది.
కాగా, సోనమ్‌కపూర్ తాను తల్లికాబోతున్న విషయాన్ని ఇన్‌స్టాలో అభిమానులతో పంచుకుంది. పుట్టబోయే బిడ్డకోసం ప్రేమతో ఎదురుచూస్తున్నట్లు రాసుకొచ్చింది. *నిన్ను పెంచేందుకు మా నాలుగు చేతులున్నాయి. నువ్వు ఎక్కడ ఉన్నా ప్రతిధ్వనించే రెండు హృదయాలున్నాయి. నీపై ప్రేమాభిమానాలు కురిపించే ఒక ఫ్యామిలీ ఉంది. నీ కోసం ఎదురుచూస్తున్నాం* అని పుట్టబోయే బిడ్డనుద్దేశించి హృద్యంగా ఫొటోలకు క్యాప్షన్ ఇచ్చింది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
I Hate Marriage | ‘ఐ హేట్ మ్యారేజ్’ రివ్యూ.. నేటి తరం ప్రేమ, పెళ్లి ఆలోచనలకు అద్దం పట్టే చిత్రం ఎలా ఉందంటే?
Pawan Kalyan | పవన్ కళ్యాణ్ సినిమాను వదులుకోవడానికి అసలు కారణం ఇదే.. పదేళ్ల తర్వాత నిజం చెప్పిన దర్శకుడు సంపత్ నంది!
Varanasi | రాముడిగా మహేష్ బాబు.. ‘వారణాసి’లో రాజమౌళి ప్లాన్ మామూలుగా లేదుగా,అసలు ట్విస్ట్ ఇదే!
OTT Movies | ఈ శుక్రవారం ఓటీటీలో సందడి.. ఏ సినిమా ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుందంటే?
Nandi Awards | నంది అవార్డుల ప్రదానోత్సవానికి ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్.. 9 ఏళ్ల పురస్కారాలు ఒకేసారి, డిసెంబర్లో గ్రాండ్ ఈవెంట్!
ట్రెండింగ్ వార్తలు
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!
Anjali Kulthe | ఆ ఉగ్రదాడి నుంచి 20 మంది గర్భిణీలను కాపాడిన నర్సు..!
Watch: బస్‌స్టాప్ వద్ద వేచి ఉన్న విద్యార్థులు.. వారిపైకి దూసుకెళ్లిన వాహనం
Rahul Gandhi | నా తండ్రిని చంపడానికే ఆయన భద్రతను తొలగించారు.. అప్పటి కేంద్ర సర్కారుపై రాహుల్‌గాంధీ ఆరోపణ..!
Watch: ఇద్దరు వరులను ఆశ్చర్యపరిచిన బావ.. కోటి విలువైన కరెన్సీ దండలు బహూకరణ

