Home
Cinema
Sobhita Dhulipala Crime Thriller Chikatilo Movie Will Be Streaming On Amazon Prime On The 23rd
వరుస హత్యల రహస్యం
శోభితా ధూళిపాళ్ల ప్రధాన పాత్ర పోషించిన క్రైమ్ థ్రిల్లర్ ‘చీకటిలో’. విశ్వదేవ్ రాచకొండ కథానాయకుడు. శరణ్ కొప్పిశెట్టి దర్శకుడు. డి.సురేష్‌బాబు నిర్మాత. ఈ నెల 23న అమెజాన్ ప్రైమ్‌లో ఈ సినిమా స్ట్రీమింగ్ కానున్నది.
శోభితా ధూళిపాళ్ల ప్రధాన పాత్ర పోషించిన క్రైమ్ థ్రిల్లర్ ‘చీకటిలో’. విశ్వదేవ్ రాచకొండ కథానాయకుడు. శరణ్ కొప్పిశెట్టి దర్శకుడు. డి.సురేష్‌బాబు నిర్మాత. ఈ నెల 23న అమెజాన్ ప్రైమ్‌లో ఈ సినిమా స్ట్రీమింగ్ కానున్నది. ఈ సందర్భంగా విడుదల చేసిన ట్రైలర్ ఆడియన్స్‌ని ఆకట్టుకుంటున్నదని మేకర్స్ చెబుతున్నారు.
ఇందులో ‘సంధ్య’ అనే క్రైమ్ పాడ్‌కాస్టర్‌గా శోభిత ధూళిపాళ్ల నటించారని, 20ఏండ్ల క్రితం జరిగిన వరుస హత్యల వెనుక ఉన్న రహస్యాలను, ఒక సీరియల్ కిల్లర్ ఆచూకీని తన పాడ్‌కాస్ట్ ద్వారా ఆమె ఎలా కనిపెట్టింది? అనేదే ఈ సినిమా కథ అని మేకర్స్ తెలిపారు. ఇటీవల విడుదలైన ట్రైలర్ కూడా ఈ నేపథ్యంలోనే సాగింది. నిజం కోసం పోరాడే ధైర్యం గురించి చెప్పే కథ ఇదని దర్శకుడు శరణ్ కొప్పిశెట్టి అన్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Vehicle Emissions | వాహన ఉద్గారాలపై నియంత్రణ ఎందుకు.. ఆరోగ్యంపై ఎలాంటి ప్రభావం ఉంటుంది..?
Saudi Arabia | సౌదీ అరేబియాపై డ్రోన్లు, మిస్సైల్స్ దాడి.. ఆ వీడియోలు షేర్ చేయొద్దంటూ భారతీయులకు వార్నింగ్
Harish Rao | దివ్యాంగుల సంస్థకు రెండేళ్లుగా రూ.16 లక్షల బిల్లులు పెండింగ్.. హరీశ్‌రావు ఆగ్రహం
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
KTR | 2028లో కేసీఆర్ మళ్లీ సీఎం అవుతారు.. తెలంగాణను నంబర్ వన్ రాష్ట్రంగా తీర్చిదిద్దుతాం: కేటీఆర్
ట్రెండింగ్ వార్తలు
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య

