Skanda Trailer | స్కంద ప్రీ రిలీజ్ థండర్‌కు చీఫ్ గెస్ట్‌గా బాలకృష్ణ.. ఎప్పుడంటే
Skanda Pre Release Thunder | రామ్-బోయపాటి (Ram Boyapati) కాంబినేషన్లో వస్తున్న స్కంద (Skandha) సినిమాపై సినీ లవర్స్‌లో తిరుగులేని అంచనాలు నెలకొన్నాయి. ఇక ఈ సినిమా ట్రైలర్‌ను ఆగష్టు 26న విడుదల చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా ఈ ఈవెంట్‌కు చీఫ్ గెస్ట్‌గా నందమూరి బాలకృష్ణ రాబోతున్నారు.
Skanda Pre Release Thunder | రామ్-బోయపాటి (Ram Boyapati) కాంబినేషన్లో స్కంద (Skandha) మూవీ వస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాపై సినీ లవర్స్‌లో తిరుగులేని అంచనాలు నెలకొన్నాయి. పైగా ఈ మధ్య రిలీజైన గ్లింప్స్, సాంగ్స్ మామూలు ఎక్స్పెక్టేషన్స్ పెంచలేదు. అవుట్ ఆండ్ అవుట్ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ సినిమా సెప్టెంబర్ 15న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఒక్కోటి పూర్తవుతూ వస్తున్నాయి. ఇక మేకర్స్ ఇప్పటి నుంచే ప్రమోషన్ల క్యాంపెయిన్ స్టార్ట్ చేసింది. కాగా.. సినిమా ట్రైలర్‌ను ఆగష్టు 26న విడుదల చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా ఈ ఈవెంట్‌కు చీఫ్ గెస్ట్‌గా నందమూరి బాలకృష్ణ రాబోతున్నారు. ఈ విషయాన్ని తెలుపుతూ.. ప్రీ రిలీజ్ థండర్‌కు చీఫ్ గెస్ట్‌గా నటసింహం నందమూరి బాలకృష్ణ వస్తున్నాడు అంటూ మేకర్స్ సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు.
It’s 𝐌𝐀𝐒𝐒ive Celebrations Time 💥
Shri #NandamuriBalakrishna garu will grace the #SkandaPreReleaseThunder ⚡️on AUG 26th🦁❤️🔥#AkhandaForSkanda #SkandaOnSep15
Ustaad @ramsayz @sreeleela14 #BoyapatiSreenu @MusicThaman @srinivasaaoffl @SS_Screens @SantoshDetake @StunShiva8… pic.twitter.com/2y6kJNTym9
— Vamsi Kaka (@vamsikaka) August 24, 2023
ఇక గ్రాండ్ లెవెల్లో రిలీజ్ కానున్న ఈ ట్రైలర్‌పై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. ఇక ట్రైలర్ రిలీజ్ అనంతరం స్కంద పై హైప్ భారీగా పెరుగుతుందని మేకర్స్ ఆశాభావం వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. శ్రీలీల హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాను శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ పతాకంపై శ్రీనివాస చిట్టూరి ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. సెప్టెంబర్ 15న తెలుగుతో పాటు హిందీ, కన్నడ, మలయాళ, తమిళ భాషల్లో ఈ సినిమా రిలీజ్ కానుంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

