నిత్యారెడ్డి స్పెషల్డ్యూటీ
అగ్ర కథానాయిక సాయిపల్లవి తొలిసారి పోలీస్ పాత్రలో కనిపించనుంది. సహజమైన నటనతో ప్రేక్షకుల్ని మెప్పించే ఆమె ఖాకీ డ్రెస్‌లో సందడి చేసేందుకు సిద్ధమవుతున్నది. ధనుష్ కథానాయకుడిగా నటిస్తున్న ‘ఓం’ సినిమాలో సాయిపల్లవి పోలీస్ అధికారి నిత్యారెడ్డి పాత్రను పోషిస్తున్నది.
అగ్ర కథానాయిక సాయిపల్లవి తొలిసారి పోలీస్ పాత్రలో కనిపించనుంది. సహజమైన నటనతో ప్రేక్షకుల్ని మెప్పించే ఆమె ఖాకీ డ్రెస్‌లో సందడి చేసేందుకు సిద్ధమవుతున్నది. ధనుష్ కథానాయకుడిగా నటిస్తున్న ‘ఓం’ సినిమాలో సాయిపల్లవి పోలీస్ అధికారి నిత్యారెడ్డి పాత్రను పోషిస్తున్నది. సోమవారం ‘స్పెషల్ డ్యూటీ’ పేరుతో ఆమె ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు.
‘అమరన్’ ఫేం రాజ్‌కుమార్ పెరియసామి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ యాక్షన్ డ్రామా నవంబర్ 20న ప్రేక్షకుల ముందుకురానుంది. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు సినిమాపై అంచనాల్ని పెంచాయి. మమ్ముట్టి, సాయిపల్లవి, శ్రీలీల, నసీరుద్దీన్‌షా తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సాయి అభ్యంకర్ సంగీతాన్నందిస్తున్నారు. ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకురానుంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

