దేవుడితో సంవాదం
మేనల్లుడు సాయిధరమ్‌తేజ్‌తో కలిసి అగ్రహీరో పవన్‌కల్యాణ్ నటిస్తున్న తాజా చిత్రం ‘బ్రో’. సముద్రఖని దర్శకత్వం వహిస్తున్నారు. ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ స్క్రీన్‌ప్లే, సంభాషణలు అందిస్తున్నారు.
మేనల్లుడు సాయిధరమ్‌తేజ్‌తో కలిసి అగ్రహీరో పవన్‌కల్యాణ్ నటిస్తున్న తాజా చిత్రం ‘బ్రో’. సముద్రఖని దర్శకత్వం వహిస్తున్నారు. ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ స్క్రీన్‌ప్లే, సంభాషణలు అందిస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై జీ స్టూడియోస్‌తో కలిసి టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. మంగళవారం సాయిధరమ్‌తేజ్ పుట్టిన రోజును పురస్కరించుకొని ఫస్ట్‌లుక్, మోషన్ పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ చిత్రంలో సాయిధరమ్‌తేజ్ మార్కండేయులు అనే పాత్రలో కనిపించనున్నారని దర్శకుడు తెలిపారు. పవన్‌కల్యాణ్ ఈ చిత్రంలో దేవుడి పాత్రలో నటిస్తున్నారు. ఓ సామాన్య యువకుడికి, దేవుడికి మధ్య నడిచే డ్రామా నేపథ్యంలో సోషల్ ఫాంటసీ కథాంశంతో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. జూలై 28న విడుదలకానుంది. ఈ చిత్రానికి కెమెరా: సుజిత్ వాసుదేవ్, సంగీతం: తమన్, రచన-దర్శకత్వం: సముద్రఖని.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

