Sagileti Katha | సగిలేటి కథలో ఏదో జరిగే
రవి మహాదాస్యం, విషిక లక్ష్మణ్ జంటగా నటిస్తున్న చిత్రం ‘సగిలేటి కథ’. ఈ చిత్రానికి రాజశేఖర్ సుద్మూన్ దర్శకత్వంతో పాటు రచన, ఎడిటింగ్, సినిమాటోగ్రఫీ బాధ్యతలను నిర్వహిస్తున్నాడు. దేవీప్రసాద్ బలివాడ, అశోక్ మిట్టపల్లి సంయుక్తంగా చిత్రాన్ని నిర్మించారు.
రవి మహాదాస్యం, విషిక లక్ష్మణ్ జంటగా నటిస్తున్న చిత్రం ‘సగిలేటి కథ’. ఈ చిత్రానికి రాజశేఖర్ సుద్మూన్ దర్శకత్వంతో పాటు రచన, ఎడిటింగ్, సినిమాటోగ్రఫీ బాధ్యతలను నిర్వహిస్తున్నాడు. దేవీప్రసాద్ బలివాడ, అశోక్ మిట్టపల్లి సంయుక్తంగా చిత్రాన్ని నిర్మించారు. తాజాగా ఈ చిత్రం నుంచి ‘ఏదో జరిగే’ అనే తొలి లిరికల్ వీడియో సాంగ్‌ని దర్శకుడు రాంగోపాల్ వర్మ విడుదల చేశారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నిర్మాతలు మాట్లాడుతూ ‘ఇదొక బ్యూటీఫుల్ మ్యూజికల్ చిత్రం. ఈ సినిమాలో ప్రతి సాంగ్ అందర్ని అలరించే విధంగా ఉంటుంది. కొత్తదనంతో కూడిన కథాంశంతో రూపొందుతున్న ఈ చిత్రాన్ని ప్రేక్షకులు ఆదరిస్తారని నమ్మకం వుంది’ అన్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Maganur | షార్ట్ సర్య్కూట్‌తో ఇళ్లు దగ్ధం..పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే
Chennai Metro | చెన్నైలో మెట్రో నూతన మార్గం ప్రారంభం.. ప్రధాని మోదీ, సీఎం విజయ్ తొలి ప్రయాణం..!
Violence In Manipur | మణిపూర్‌లో కొనసాగుతున్న హింస.. ఐదుగురు మృతి, పలు ఇళ్లకు నిప్పు
Delhi Police | పోలీసులపై దాడులు, అడ్డగింత.. సీజేపీ నిరసనలో 20 ఎఫ్ఐఆర్లు నమోదు
Hanumanthu Naidu | కొత్త జిల్లాల ఏర్పాటుతో విరజిమ్మిన ప్రగతి వెలుగులు : బీఆర్ఎస్ నాయకుడు హనుమంతు నాయుడు
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

