Eagle | టాలీవుడ్ హీరో రవితేజ (Ravi Teja) టైటిల్ రోల్లో నటిస్తున్న చిత్రం ఈగల్ (Eagle). కార్తీక్ ఘట్టమనేని (Karthik Ghattamaneni) దర్శకత్వం వహిస్తున్నాడు. అనుపమ పరమేశ్వరన్, కావ్య థాపర్ హీరోయిన్లుగా నటిస్తుండగా.. నవదీప్, శ్రీనివాస్ అవసరాల, మధుబాల కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని 2024 ఫిబ్రవరి 9న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల చేస్తున్నట్టు మేకర్స్ ఇప్పటికే ప్రకటించారని తెలిసిందే. ఇవాళ మాస్ మహారాజా రవితేజ పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ.. మూడో సాంగ్ Eagle’s on the wayను కూడా లాంఛ్ చేశారు.
ఈ పాటను Davzand కంపోజిషన్‌లో జార్జినా మాథ్యూ స్వయంగా రాసి పాడారు. ఈగల్ నుంచి ఇప్పటికే లాంఛ్ చేసిన పోస్టర్లు, స్టైలిష్ లుక్, ట్రైలర్ అప్డేట్ లుక్ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. విషం మింగుతాను.. విశ్వం తిరుగుతాను.. ఊపిరి ఊదుతాను.. కాపలా అవుతాను.. విధ్వంసం నేను.. విధ్వంసాన్ని ఆపే వినాశనం నేను.. అంటూ సాగే డైలాగ్స్ తో కట్ చేసిన ఈగల్ ట్రైలర్.. సస్పెన్స్ ఎలిమెంట్స్‌తో సినిమాపై క్యూరియాసిటీ పెంచుతోంది. విధ్వంసం నేను.. విధ్వంసాన్ని ఆపే వినాశనం నేను.. అంటూ
రవితేజ లాంగ్ హెయిర్, గడ్డంతో బ్లాక్ స్టైలిష్ గాగుల్స్ పెట్టుకొని.. ముందున్న టేబుల్‌పై మోడ్రన్ గన్స్ కనిపిస్తూ.. మరోవైపు మంటలు చెలరేగుతున్న ఓ ఇంటి ముందు పిస్తోల్ పట్టుకుని ఉన్న కాన్సెప్ట్ పోస్టర్ ఈగల్ విధ్వంసం ఎలా ఉండబోతుందో హింట్ ఇచ్చేశాడు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్న ఈ మూవీకి Davzand మ్యూజిక్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నారు.
Eagle’s on the way సాంగ్..
#EAGLE is ready to soar HIGH!! 💥
The 3rd single ~ “ Eagle’s on the way “ will be out on Jan 26th! 🔥@RaviTeja_offl @Karthik_gatta @vishwaprasadtg @peoplemediafcy @Iconmusicsouth @manibkaranam@sujithkolli
Worldwide Grand Release on FEB 9th in Telugu & Hindi! #EAGLEonFEB9th pic.twitter.com/kFdMXr43Ut
— Vivek Kuchibhotla (@vivekkuchibotla) January 25, 2024
రవితేజ ఈగల్ ట్రైలర్..
ఈగల్ ట్రైలర్ అప్డేట్..
మాస్ ఊచకోత 💥💥 ఇప్పటిదాకా విన్నారు… రేపు చూడబోతున్నారు 🔥😎
Get ready for an adrenaline rush, #EAGLE 🦅 Trailer will be coming out TOMORROW @ 5:04 PM!#EAGLETrailer Launch Event to be held at @aaacinemasoffl ❤️🔥@RaviTeja_offl @Karthik_gatta @vishwaprasadtg @vivekkuchibotla… pic.twitter.com/ePbROEt6vd
— People Media Factory (@peoplemediafcy) December 19, 2023
AaduMacha వీడియో సాంగ్..
AaduMacha సాంగ్ ప్రోమో..
AaduMacha సాంగ్ అప్డేట్ లుక్..
MASSive song #AaduMacha 🤩 gonna rock your album list soon. Get ready to groove for the massy number 🔥🕺
First single #AaduMacha song promo will be out Tomorrow 💥
Stay tuned to *ICON MUSIC* https://t.co/mE8gR0DZ78
Full Song out on Dec 5th! 🔥
Worldwide Grand release on… pic.twitter.com/pfDErab1kg
— People Media Factory (@peoplemediafcy) December 3, 2023
ఈగల్ నయా లుక్..
లెక్క మొదలు #EAGLE 🦅 #50DaysForEAGLEArrival 🔥
Teaser – https://t.co/sCRPU1NesL@RaviTeja_offl @Karthik_gatta @vishwaprasadtg @vivekkuchibotla@KavyaThapar @anupamahere@pnavdeep26 @VinayRai1809@davzandrockz @manibkaranam @sujithkolli @Srinagendra_Art @srinu10477… pic.twitter.com/RNUxxmzz5r
— People Media Factory (@peoplemediafcy) November 24, 2023
ఈగల్ కాన్సెప్ట్ పోస్టర్..
ఈ దీపావళి బాణాసంచా సంక్రాంతి వరకు కాలుతుంది. 🧨💥
Team #EAGLE 🦅 wishes you all a very Happy & Joyous Diwali. 🪔 #EAGLETeaser – https://t.co/sCRPU1NesL@RaviTeja_offl @Karthik_gatta @vishwaprasadtg @vivekkuchibotla@KavyaThapar @anupamahere@pnavdeep26 @VinayRai1809… pic.twitter.com/Zgf5SdBLx2
— People Media Factory (@peoplemediafcy) November 12, 2023
ఈగల్ టీజర్ లాంఛ్ అప్డేట్ ..
సిద్ధం కండి!🔥🦅
The much-awaited #EAGLETeaser will be out TOMORROW at 10:44 AM! 🌋@RaviTeja_offl @Karthik_gatta @vishwaprasadtg @vivekkuchibotla@KavyaThapar @anupamahere@pnavdeep26 @VinayRai1809@davzandrockz @manibkaranam@Sri_Avasarala@sujithkolli @Srinagendra_Art… pic.twitter.com/5Qb5mfrwYo
— People Media Factory (@peoplemediafcy) November 5, 2023
ఈగల్ విడుదల తేదీ ఫిక్స్..
మొండోడు పండగ తీసుకుని పదమూడున వస్తున్నాడు 🤩
The Man, The Myth, The Massacre 💥#EAGLE 🦅 is arriving on 𝐉𝐀𝐍 𝟏𝟑, 𝟐𝟎𝟐𝟒.🤘🏻#EAGLEonJan13th @RaviTeja_offl @Karthik_gatta @vishwaprasadtg @vivekkuchibotla@anupamahere @KavyaThapar@pnavdeep26 @VinayRai1809@davzandrockz… pic.twitter.com/8k0Vgq95Na
— People Media Factory (@peoplemediafcy) September 27, 2023
అతనొస్తున్నాడు !! 🔥#EAGLE 🦅 has locked it’s course of destruction 🤘🏻
Massive upDATE LOADing Today at 4:05 PM 🔥@RaviTeja_offl @Karthik_gatta @vishwaprasadtg @vivekkuchibotla@anupamahere @KavyaThapar@davzandrockz @manibkaranam @sujithkolli @srinu10477@UrsVamsiShekar pic.twitter.com/kC9lDPROPL
— People Media Factory (@peoplemediafcy) September 27, 2023
ఈగల్ టైటిల్ అనౌన్స్ మెంట్..
#Eagle movie songs are going to be Feast 🤩 🦅
It’s Definitely Special 🕺@RaviTeja_offl@Karthik_gatta @manibkaranam @sujithkolli https://t.co/dc33g3DDZF— People Media Factory (@peoplemediafcy) August 27, 2023
పూజ సెర్మనీ ఫొటోలు..
With all the anticipation & hype from the announcements, #RT4GM pooja ceremony was conducted on an auspicious note 💥💥
The much awaited project begins its shoot very soon ❤🔥#RT4GMBlast 💥
MASS MAHARAJA @RaviTeja_offl @megopichand @selvaraghavan @Actress_Indhuja… pic.twitter.com/41IHrsE7C0
— Mythri Movie Makers (@MythriOfficial) October 26, 2023
Happy to be associated with the prestigious @MythriOfficial alongside a powerful team for my Telugu debut ❤️
Need all your blessings 🙏🏻❤️😇 https://t.co/4uFYCRfuf8
— Indhuja (@Actress_Indhuja) October 25, 2023
పాపులర్ డైరెక్టర్ ఇతడే..
Welcoming the versatile @selvaraghavan on board for #RT4GM in a character which will be remembered for long ❤🔥#RT4GMBlast 💥
Stay tuned for more updates today!
MASS MAHARAJA @RaviTeja_offl @megopichand pic.twitter.com/cc3k8Sn9cD
— Mythri Movie Makers (@MythriOfficial) October 25, 2023
The BLOCKBUSTER COMBO of MASS MAHARAJA @RaviTeja_offl & @megopichand join hands with BLOCKBUSTER PRODUCERS #NaveenYerneni & #RaviShankar of @MythriOfficial for #RT4GM ❤️🔥
This will be a MASS FEAST for the audience. Stay tuned for more updates 💥#RT4GMBlast 💥 pic.twitter.com/GUuyfBGzgC
— BA Raju’s Team (@baraju_SuperHit) October 25, 2023