Rashmika Mandanna | ఇన్నాళ్లూ నన్ను హీరోలకు జోడీగా చూశారు.. ఇప్పుడు నేనే హీరో: రష్మిక
పుష్ప, యానిమల్ సినిమాలతో నేషనల్ క్రష్‌గా అవతరించింది రష్మిక మందన్నా. ఇప్పటివరకూ హీరో ఓరియెంటెడ్ సినిమాల్లో నటిస్తూ తన నటనతో, అందచందాలతో సినిమాలకే ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన ఈ అందాలభామ.. త్వరలో లేడీ ఓరియెంటెడ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానుంది.
Rashmika Mandanna | పుష్ప, యానిమల్ సినిమాలతో నేషనల్ క్రష్‌గా అవతరించింది రష్మిక మందన్నా. ఇప్పటివరకూ హీరో ఓరియెంటెడ్ సినిమాల్లో నటిస్తూ తన నటనతో, అందచందాలతో సినిమాలకే ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన ఈ అందాలభామ.. త్వరలో లేడీ ఓరియెంటెడ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆ సినిమా పేరు ‘ది గార్ల్ ఫ్రెండ్’. ఇటీవలే షూటింగ్ కూడా మొదలైంది. ఈ షెడ్యూల్ లో పలువురు పాపులర్ యాక్టర్లతోపాటు రష్మిక కూడా జాయిన్ అయ్యింది. ఈ సినిమాకు దర్శకుడు రాహుల్ రవీంద్రన్. రీసెంట్గా రాహుల్ అభిమానులతో ఇంటరాక్ట్ అవుతూ ‘ది గార్ల్ ఫ్రెండ్’ సినిమా గురించి ఆసక్తికరమైన అప్డేట్ ఇచ్చారు. ‘ఈ సినిమా నా కెరీర్‌కే కాదు. రష్మిక కెరీర్‌కు కూడా ప్రత్యేకం.
టీజర్‌ని ఈ నెల 5న రష్మిక పుట్టినరోజు కానుకగా విడుదల చేయనున్నాం. అంతేకాదు, తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమా విడుదల కానుంది. పైగా అన్ని భాషల్లో రష్మిక సొంతంగా డబ్బింగ్ చెబుతున్నది. ఇటీవలే మలయాళంలో టీజర్ కోసం డబ్బింగ్ చెప్పింది. తన డెడికేషన్‌కి షాక్ అయిపోయాను’ అంటూ చెప్పుకొచ్చారు. ఇందులో రష్మికకు జోడీగా ‘దసరా’ఫేం దీక్షిత్‌శెట్టి నటిస్తున్నారు. ఈ సినిమా గురించి రష్మిక మాట్లాడుతూ ‘ఇన్నాళ్లూ హీరోలకు జోడీగా నన్ను చూశారు. ఇప్పుడు నేనే హీరో.’ అంటూ అందంగా నవ్వేసింది నేషనల్ క్రష్.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Thulabharam | రవితేజ, వివేక్ ఆత్రేయ క్రేజీ కాంబో.. ‘తులాభారం’ టైటిల్ గ్లింప్స్ వచ్చేసింది!
Prabhas Birthday | ప్రభాస్ బర్త్‌డే కానుక.. థియేటర్లలో సందడి చేయనున్న డార్లింగ్ బ్లాక్‌బస్టర్ మూవీస్ ‘వర్షం’, ‘ఛత్రపతి’!
Warangal | వరంగల్ భద్రకాళి ఆలయంలో భక్తుల రద్దీ.. ఏర్పాట్లలో విఫలమైన అధికార యంత్రాంగం
George Krish | జూనియర్ సైంటిస్ట్‌గా శర్వానంద్.. రామోజీ ఫిల్మ్‌సిటీలో ‘జార్జ్ క్రిష్’ ఊరమాస్ షూటింగ్!
CJP | నిరసన గళాలకు కోర్టులో ఊరట.. విడుదలైన అభిజిత్ దీప్కే బృందం.. వీడియో..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

