Ramya Raj! ‘వీకెండ్ పార్టీ’లో ఏం జరిగింది?
బాహుబలి ప్రభాకర్, అక్షిత్ అంగీరస, రమ్య రాజ్, రమ్య నాని, సిరి, ప్రియా ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సినిమా ‘వీకెండ్ పార్టీ’.
బాహుబలి ప్రభాకర్, అక్షిత్ అంగీరస, రమ్య రాజ్, రమ్య నాని, సిరి, ప్రియా ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సినిమా ‘వీకెండ్ పార్టీ’. బోయ చేతన్ బాబు నిర్మాత. అమరేందర్ దర్శకుడు. సోమవారం పాటల్ని విడుదల చేశారు. గీత రచయిత చంద్రబోస్ మాట్లాడుతూ…‘ఈ సినిమాలో పల్లెటూరి నేపథ్యంతో సాగే పాట ఆకట్టుకుంటుంది.
నా సతీమణి సుచిత్ర కొరియోగ్రఫీ చేశారు’ అన్నారు. దర్శకుడు అమరేందర్ మాట్లాడుతూ..‘90 దశకంలో జరిగిన ఓ ఘటన నేపథ్యంతో ఈ సినిమా సాగుతుంది. త్వరలోనే మీ ముందుకు తీసుకొస్తాం’ అన్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
YS Jagan | ఎన్నికల నిర్వహణకు కేంద్ర బలగాలను రప్పించాలి.. ఎస్ఈసీకి వినతిపత్రం అందజేసిన వైఎస్ జగన్
JD Vance | ‘ఇండియా విషయంలో హద్దులు దాటా.. ఆ పదం వాడటం కరెక్ట్ కాదు’ : జేడీ వాన్స్
Surya Prabha Vahanam | సూర్యప్రభ వాహనంపై శ్రీ మలయప్పస్వామి దివ్యదర్శనం
Greater Noida | డ్రగ్స్ తయారీ ల్యాబ్ గుట్టురట్టు.. రూ.45 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత.. ఇద్దరు నిందితులు అరెస్టు
Janakiram Marella | ‘కామ్రేడ్ కళ్యాణ్’తో సంచలనం.. తొలి సినిమాతోనే బ్లాక్ బస్టర్ కొట్టిన దర్శకుడు జానకిరామ్ మారెళ్ల
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

