Ram Charan | చిన్నారి ప్రాణాలు కాపాడిన రామ్‌చరణ్
Ram Charan Saves Child Life | మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ మరోసారి పెద్దమనసును చాటుకున్నాడు. చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న ఒక చిన్నారి ప్రాణాలు కాపాడి ఆదర్శంగా నిలిచాడు. ఆగష్టు 22న మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు అన్న విషయం తెలిసిందే.
Ram Charan Saves Child Life | మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ మరోసారి పెద్దమనసును చాటుకున్నాడు. చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న ఒక చిన్నారి ప్రాణాలు కాపాడి ఆదర్శంగా నిలిచాడు. ఆగష్టు 22న మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు అన్న విషయం తెలిసిందే. ఆరోజు మెగా అభిమానులందరూ బర్త్‌డే సెలబ్రేషన్స్‌లో ఉంటే ఒక పాప మాత్రం ఆసుపత్రిలో గుండె సమస్యలతో బాధపడుతుంది. అయితే ఈ విషయం రామ్ చరణ్ దృష్టికి రాగా.. పాప వైద్యానికి అయ్యే మొత్తం ఖర్చును భరిస్తానని మాటిచ్చాడు. అయితే రామ్ చరణ్ చేసిన సాయం ఊరికేపోలేదు. దాదాపు 53 రోజులు చికిత్స తీసుకున్న చిన్నారి చివరికి కోలుకుంది. ఈ విషయాన్ని ప్రముఖ నిర్మాత ఎస్కేఎన్ ఎక్స్ వేదికగా పోస్ట్ చేశాడు. రామ్ చరణ్ గొప్ప మనసు చిన్నారి ప్రాణంను కాపాడింది అంటూ రాసుకోచ్చాడు. ఇక ఈ విషయం తెలిసిన మెగా అభిమానులతో పాటు నెటిజన్లు చరణ్‌పై ప్రశంసలు కురిపిస్తున్నారు.
సినిమాల విషయానికి వస్తే.. రామ్ చరణ్ తాజాగా నటిస్తున్న చిత్రం గేమ్ ఛేంజర్. ఈ సినిమాకు శంకర్ దర్శకత్వం వహిస్తుండగా.. థమన్ సంగీతం అందిస్తున్నాడు. దిల్ రాజు నిర్మిస్తున్నాడు. ఈ సినిమా సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది.
Kudos to Global star @AlwaysRamCharan garu 🤗 ❤️
On August 22, a baby girl was born with a serious heart condition (Pulmonary Hypertension), and her family couldn’t afford treatment. Global Star #RamCharan garu stepped in to ensure she received the care she needed. He inquired… pic.twitter.com/GyzNt6wRIB— SKN (Sreenivasa Kumar) (@SKNonline) October 16, 2024
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
NTR | నెల్సన్ దర్శకత్వంలో రాక్..? ఎన్టీఆర్‌ను కలిసి కథ చెప్పిన నెల్సన్ దిలీప్‌కుమార్
India Protests | భారత్‌లో విద్యార్థి నిరసనల అణచివేతపై ప్రశ్నించండి.. 13 కోట్ల మంది ఓటర్ల తొలగింపు ఆందోళనకరం
MK Stalin | ‘వెన్నుపోటు’ కాంగ్రెస్‌తో కలిసి పనిచేయం.. సీజేపీ నిరసనలకు స్టాలిన్ మద్దతు
Supreme Court | పనులు చేయకుంటే మేమే ధర్నాకు దిగుతాం.. కేంద్ర ప్రభుత్వంపై సుప్రీంకోర్టు ఆగ్రహం
Greater Noida | గ్రేటర్ నోయిడాలో ఘోర విషాదం.. ఐదుగురి ప్రాణం తీసిన నూడుల్స్, టీ!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

