777 Charlie | గెట్ రెడీ.. 777 చార్లీ తెలుగు వెర్షన్ టీవీ ప్రీమియర్ డేట్ ఫిక్స్
777 Charlie | రక్షిత్ శెట్టి (Rakshit Shetty) హీరోగా నటించిన చిత్రం 777 చార్లీ (777 Charlie). 777 చార్లీ చిత్రంలో బాబీ సింహా, సంగీత శృంగేరీ, రాజ్ బీ శెట్టి, డానిష్ సేత్ కీలక పాత్రల్లో నటించారు. గతేడాది జూన్ 10న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదలైన 777 చార్లీ నిర్మాతలకు కాసుల పంట పండించింది.
777 Charlie | కన్నడ హీరో రక్షిత్ శెట్టి (Rakshit Shetty) హీరోగా నటించిన చిత్రం 777 చార్లీ (777 Charlie). ఈ సినిమా తెలుగు వెర్షన్‌ను రానా సమర్పించగా.. సురేశ్ ప్రొడక్షన్స్ విడుదల చేసింది. 777 చార్లీ చిత్రంలో బాబీ సింహా, సంగీత శృంగేరీ, రాజ్ బీ శెట్టి, డానిష్ సేత్ కీలక పాత్రల్లో నటించారు. గతేడాది జూన్ 10న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదలైన 777 చార్లీ నిర్మాతలకు కాసుల పంట పండించింది. ఆ తర్వాత డిజిటల్ ప్లాట్‌ఫాంలోనూ మంచి స్పందన రాబట్టుకుంది.
ఈ సినిమాను థియేటర్లో, ఓటీటీలో మిస్సయిన వారి కోసం చాలా కాలం తర్వాత ఇంట్రెస్టింగ్ అప్డేట్ బయటకు వచ్చింది. 777 చార్లీ తెలుగు వెర్షన్ వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ డేట్ వచ్చేసింది. జూన్ 11న సాయంత్రం 5:30 గంటలకు జీ తెలుగులో ప్రీమియర్ కానుంది. ఈ చిత్రాన్ని పరంవాహ్ స్టూడియోస్‌తో కలిసి తెరకెక్కించాడు రక్షిత్ శెట్టి.
ఈ చిత్రం ఐఎండీబీ (ఇంటర్నెట్ మూవీ డాటాబేస్) టాప్ 250 ఇండియన్ ఫిల్మ్స్ జాబితా లో 116వ స్థానంలో నిలిచి టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా నిలిచింది. 777 చార్లీ ఐఎండీబీ రేటింగ్‌లో 9000 ఓట్లతో 9.2/10 సంపాదించి అరుదైన ఫీట్ సాధించింది. ధర్మ అనే వ్య క్తి జీవితంలోకి ఎంట్రీ ఇచ్చినచార్లీ (పెట్) జీవితాన్ని ఎలా ప్రభావితం చేసిందనే కథాంశంతో తెరకెక్కింది 777 చార్లీ.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Varanasi | వారణాసిలో రామాయణ ఘట్టం.. రాజమౌళి మార్క్ వీరత్వంతో రాముడి పాత్రను చూపించనున్నారా?
Talasani Srinivas Yadav | భాగ్యలక్ష్మి అమ్మవారి సన్నిధిలో తలసాని శ్రీనివాస్ యాదవ్.. వీడియో
Krakow Shooting: పోలాండ్‌లో కాల్పుల ఘటన.. ఆరుగురు మృతి, గన్‌మెన్ ఇంట్లో మరిన్ని మృతదేహాలు
YS Jagan | ఎన్నికల్లో ఓడినా, ప్రజల మనసులను గెలుచుకున్నాం : వైఎస్ జగన్
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

