రైతు సమస్యలతో

శంకర్జాదవ్ హీరోగా నటిస్తూ దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘రాజ్‌పుత్’. రేఖ్యానాయక్ నిర్మాత. కరిష్మా, అదిరే అభి, సిరిరాజ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్ర పోస్టర్, టీజర్‌ను ఇటీవల దర్శకనిర్మాత ఆర్.నారాయణమూర్తి విడుదలచేశారు. ఆయన మాట్లాడుతూ ‘బంజారా జాతి గొప్పతనాన్ని చాటిచెబుతూ అద్భుతంగా సినిమాను నిర్మించారు. బంజారా సంస్కృతులు, సంప్రదాయాల్ని సినిమాలో సహజంగా ఆవిష్కరించారు’ అని తెలిపారు. రైతు సమస్యల నేపథ్యంలో సందేశాత్మకంగా తెరకెక్కించిన చిత్రమిదని నటుడు అదిరే అభి అన్నారు. తెలుగులో ‘రాజ్‌పుత్’గా, బంజారాలో ‘గోర్‌మాటి’గా రెండు భాషల్లో ఈ సినిమాను విడుదలచేయనున్నామని నిర్మాత చెప్పారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

