Raj Tarun | రాజ్‌తరుణ్ హీరోగా ద్విభాషా చిత్రం.. ఈసారైనా హిట్ కొట్టేనా!
రాజ్‌తరుణ్ కథానాయకుడిగా ద్విభాషా చిత్రం తెరకెక్కనున్నది. ప్రముఖ సినిమాటోగ్రాఫర్, దర్శకుడు విజయ్ మిల్టన్ ఈ సినిమాకు దర్శకుడు. ఆయన దర్శకత్వంలోనే వచ్చిన ‘గోలీసోడా’ ఫ్రాంచైజీలో భాగంగా ఈ చిత్రం రూపొందనున్నది. ఆదివారం రాజ్‌తరుణ్ పుట్టినరోజు సందర్భంగా ఈ విషయాన్ని ఓ ప్రకటన ద్వారా మేకర్స్ తెలియజేశారు.
Raj Tarun | రాజ్‌తరుణ్ కథానాయకుడిగా ద్విభాషా చిత్రం తెరకెక్కనున్నది. ప్రముఖ సినిమాటోగ్రాఫర్, దర్శకుడు విజయ్ మిల్టన్ ఈ సినిమాకు దర్శకుడు. ఆయన దర్శకత్వంలోనే వచ్చిన ‘గోలీసోడా’ ఫ్రాంచైజీలో భాగంగా ఈ చిత్రం రూపొందనున్నది. ఆదివారం రాజ్‌తరుణ్ పుట్టినరోజు సందర్భంగా ఈ విషయాన్ని ఓ ప్రకటన ద్వారా మేకర్స్ తెలియజేశారు.
రఫ్‌నోట్ ప్రొడక్షన్స్ పతాకంపై రూపొందనున్న ఈ సినిమాలో రాజ్ తరుణ్ కంప్లీట్ న్యూ అవతార్‌లో కనిపిస్తారని, ఆడియన్స్ సర్ప్రైజ్ అయ్యేలా వైవిధ్యంగా, న్యూ షేడ్స్‌తో హీరో కేరక్టరైజేషన్ ఉంటుందని, యాక్షన్ ప్యాక్డ్ ఎంటైర్టెనర్‌గా తెరకెక్కనున్న ఈ చిత్రంలో కథ, కథనాలు స్ట్రాంగ్‌గా ఉంటాయని మేకర్స్ చెబుతున్నారు. తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో ఈ చిత్రం రూపొందనున్నట్టు వారు తెలిపారు. ఈ ప్రాజెక్ట్‌కి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో తెలుస్తాయి.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

