రాజ్ తరుణ్ ‘టార్టాయిస్’
రాజ్ తరుణ్ నటిస్తున్న తాజా చిత్రానికి ‘టార్టాయిస్' అనే పేరును ఖరారు చేశారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ ఆదివారం ప్రకటన విడుదల చేశారు. అమృత చౌదరి కథానాయిక. అవసరాల శ్రీనివాస్, ధన్య బాలకృష్ణ కీలక పాత్రధారులు. రిత్విక్ కుమార్ దర్శకత్వంలో విజయ్ చౌదరి, శశిధర్ నల్ల, రామిశెట్టి రాంబాబు నిర్మిస్తున్న ఈ చిత్రం ప్రస్తుతం నిర్మాణ దశలో ఉన్నది.
రాజ్ తరుణ్ నటిస్తున్న తాజా చిత్రానికి ‘టార్టాయిస్’ అనే పేరును ఖరారు చేశారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ ఆదివారం ప్రకటన విడుదల చేశారు. అమృత చౌదరి కథానాయిక. అవసరాల శ్రీనివాస్, ధన్య బాలకృష్ణ కీలక పాత్రధారులు. రిత్విక్ కుమార్ దర్శకత్వంలో విజయ్ చౌదరి, శశిధర్ నల్ల, రామిశెట్టి రాంబాబు నిర్మిస్తున్న ఈ చిత్రం ప్రస్తుతం నిర్మాణ దశలో ఉన్నది. ఆదివారం టైటిల్ అనౌన్స్‌మెంట్‌తో పాటు ఈ సినిమా ఫస్ట్‌లుక్ పోస్టర్ని కూడా మేకర్స్ విడుదల చేశారు.
డెడ్‌బాడీ పక్కనే రక్తపు మరకలతో కూర్చుని వున్న రాజ్‌తరుణ్‌ని ఈ ఫస్ట్‌లుక్ పోస్టర్లో చూడొచ్చు. సస్పెన్స్, డ్రామా కలగలిసిన ఇంటెన్స్ యాక్షన్ థ్రిల్లర్ కథాంశంతో దర్శకుడు రిత్విక్కుమార్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారని, రాజ్‌కిరణ్ కెరీర్లో ఇప్పటిదాకా చేయని ఒక కొత్త తరహా పాత్రను ఇందులో చేస్తున్నారని, నిద్రలో నడిచే డిసీజ్ ఉన్న స్లీప్ వాకర్‌గా ఇందులో రాజ్‌తరుణ్ కనిపిస్తారని మేకర్స్ తెలిపారు. ఈ చిత్రానికి కెమెరా: శబరి విగ్నేష్, సంగీతం: అనూప్ రూబెన్స్, నిర్మాణం: ఎస్కే గోల్డెన్ ఆర్ట్స్, ప్రశ్విత ఎంటర్టైన్మెంట్, ఎన్వీఎల్ క్రియేషన్స్.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
MLA Anil Jadhav | సోయాబిన్ కొనుగోళ్లు సక్రమంగా చేపట్టాలి : ఎమ్మెల్యే అనిల్ జాదవ్
Vigilance Raids | గద్వాల జిల్లాలో రైస్ మిల్లులపై విజిలెన్స్ అధికారుల దాడులు
Harish Rao | నువ్వు మోటార్లు నడిపి ఉంటే వరంగల్‌కు కరువు ఎక్కడిది.. రేవంత్ రెడ్డిపై హరీశ్ రావు ఫైర్
Navratri Brahmotsavams | హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి దర్శనం
Supreme Court | ఇంటర్నెట్ వినియోగం పిల్లల ప్రాథమిక హక్కు : సుప్రీంకోర్టు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

