జూన్‌లో రానున్న ఆర్కే దీక్ష
స్వీయ నిర్మాణ దర్శకత్వంలో ప్రతాని రామకృష్ణగౌడ్ రూపొందిస్తున్న చిత్రం ‘ఆర్కే దీక్ష’. కిరణ్, ఆక్సఖాన్, అలేఖ్య రెడ్డి ప్రధాన పాత్రధారులు. ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి.
స్వీయ నిర్మాణ దర్శకత్వంలో ప్రతాని రామకృష్ణగౌడ్ రూపొందిస్తున్న చిత్రం ‘ఆర్కే దీక్ష’. కిరణ్, ఆక్సఖాన్, అలేఖ్య రెడ్డి ప్రధాన పాత్రధారులు. ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. జూన్ 12న విడుదలకానుంది. ఈ సందర్భంగా మంగళవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. యాక్షన్ సన్నివేశాలు ఎక్కువగా ఉండటంతో సెన్సార్ వారు ‘ఏ’ సర్టిఫికెట్ జారీ చేశారని…దీక్ష, పట్టుదలతో ప్రయత్నిస్తే ఎలాంటి లక్ష్యాన్నైనా చేరుకోవచ్చనే గొప్ప సందేశంతో ఈ సినిమా తీశామని ఆర్కే గౌడ్ తెలిపారు.
ఇందులో తాను భీముని పాత్రలో చెప్పిన డైలాగ్ హైలైట్‌గా నిలుస్తుందని హీరో కిరణ్ అన్నారు. ఈ సినిమాలో డ్యాన్సర్ పాత్రను పోషించాని ఆక్సఖాన్ తెలిపింది. ఈ చిత్రానికి సంగీతం: రాజ్‌కిరణ్, సమర్పణ: డీఎస్ రెడ్డి, నిర్మాణం, దర్శకత్వం: ప్రతాని రామకృష్ణగౌడ్.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

