స్టైలిష్ లుక్‌లో ప్రియాంక చోప్రా.. నెట్టింట వైరల్‌గా మారిన పిక్

గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా ఇప్పుడు హాలీవుడ్ నటీమణిగా ఓ వెలుగు వెలుగుతుంది. ఆమెకు సంబంధించి ఏ వార్త వచ్చిన అది కొద్ది నిమిషాలలోనే వైరల్‌గా మారుతుంది. సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే ప్రియాంక చోప్రాకి ఇన్ స్టాగ్రామ్ లో దాదాపుగా 66 మిలియన్ ల ఫాలోవర్స్ ఉన్నారు. ఈమె తన ఇన్ స్టా లో ఒక్క యాడ్ పోస్ట్ ను షేర్ చేస్తే కోట్ల రూపాయల పారితోషికంను దక్కించుకుంటుంది.
ప్రియాంక చోప్రా అప్పుడప్పుడు తన ట్రెండీ లుక్స్‌కి సంబంధించిన ఫొటోలు కూడా షేర్ చేస్తూ ఉంటుంది. తాజాగా స్టైలిష్ కాస్ట్యూమ్స్ తో ఆకట్టుకునే లుక్ తో ప్రియాంక చోప్రా బ్యాగ్ పట్టుకొని అలా నడుచుకుంటూ వెళ్తున్న ఫొటోలో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఈమె స్టైల్ కు ఐకాన్ అన్నట్లుగా ఉంది అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ప్రియాంక చోప్రా సినిమాలు, వెబ్ సిరీస్‌లు, బిజినెస్‌లతో బిజీబిజీగా ఉంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

