ముంబై: బాలీవుడ్ నటి ప్రియాంకా చోప్రా(Priyanka Chopra).. ప్రస్తుతం వెకేషన్‌ను ఎంజాయ్ చేస్తోంది. తన ఫ్యామిలీతో కలిసి ఆ స్టార్ నటి.. ఫ్రాన్స్‌లో టూర్ చేస్తోంది. భర్త, కూతురుతో కలిసి వెళ్లిన ఆమె.. అక్కడ కంప్లీట్‌గా సేద తీరుతోంది. ఇక తన ఇన్‌స్టాలో పోస్టు చేసిన లేటెస్ట్ ఫోటోలు ఫుల్ కాక పుట్టిస్తున్నాయి. బ్రౌన్ కలర్ స్విమ్ సెట్లో.. ప్రియాంకా ఇచ్చిన లుక్ .. అభిమానుల్ని థ్రిల్ చేస్తోంది. బ్రౌన్ కలర్ బికినీకి.. ఆరెంజ్ స్ట్రింగ్స్ ఓ అట్రాక్షన్లా కనిపిస్తున్నాయి. పెద్దగా మేకప్ లేకుండానే పర్ఫెక్ట్ లుక్‌తో ప్రియాంకా చోప్రా కనిపించింది.
మరో పిక్‌లో వైట్ క్రోచెట్ డ్రెస్సుతో ప్రియాంకా ఓ డిఫరెంట్ బ్యూటీగా దర్శనం ఇచ్చింది. తన ఫిగర్‌కు తగినట్లుగా ఆ డ్రెస్సు సెట్ అయ్యింది. ఇక జ్వలరీ కూడా వేసుకుంది ఆ నటి. హ్యాట్ కూడా పెట్టిన ప్రియాంకా.. ఆ రొమాంటిక్ లుక్‌తో స్టన్ చేస్తోంది. కూతురితో ఆడుకునే వీడియోను కూడా తన ఇన్‌స్టాలో పోస్టు చేసింది ఆమె.
Click Here For More Photos : ప్రియాంక చోప్రా బికినీ ట్రీట్.. ఫొటోలు చూస్తే మైండ్ బ్లాకే!