దోపిడీని అరికట్టాలి

ఇండస్ట్రీలో పెద్ద నిర్మాతల కంటే చిన్న నిర్మాతలే అధిక సంఖ్యలో ఉన్నారని టీఎఫ్‌సీసీ చైర్మన్ ప్రతాని రామకృష్ణగౌడ్ అన్నారు. లీజు విధానాన్ని రద్దు చేయాలని ఆయన సూచించారు. శనివారం హైదరాబాద్‌లో ప్రతాని రామకృష్ణగౌడ్ మాట్లాడుతూ ‘చిన్న నిర్మాతల సమస్యలను పరిష్కరించేందుకు ప్రయత్నాలు జరగాలి. లీజు విధానం వల్ల ఎగ్జిబిటర్లు తీవ్రంగా నష్టపోతున్నారు. లీజు పేరుతో జరుగుతున్న దోపిడీని అరికట్టాలి. ప్రేక్షకాదరణ ఉన్న చిన్న చిత్రాలను తమ సినిమాల కోసం అర్ధాంతరంగా థియేటర్ల నుంచి తొలగిస్తున్నారు. దాని వల్ల చిన్న సినిమాలు నష్టపోతున్నాయి. నలుగురైదుగురి మేలు కోసం కాకుండా ఇండస్ట్రీ అందరి బాగు కోసం కృషిచేయాలి. ప్రతిభావంతులైన సినీ కళాకారులకు త్వరలో టీఎఫ్‌సీసీ ద్వారా అవార్డులను అందజేసే ఆలోచనలో ఉన్నాం’ అని తెలి
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

